TOP 9 ET News: ఏ బిడ్డా.. ఇది ఐకాన్ స్టార్ అడ్డా..| RRR అవార్డుల పంట
ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ మరోసారి మెస్మరైజ్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రెండు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది పుష్ప సినిమా. అంతేకాదు ఫస్ట్ ప్యాన్ ఇండియన్ ఎంట్రీ పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ త్రూ అవుట్ ఇండియాన సెన్సేషన్ క్రియేట్ చేశారు. వరల్డ్ వైడ్ 350కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టారు. పుష్ప సినిమా మాత్రమే కాదు... 69వ జాతీయ అవార్డుల అనౌన్స్ మెంట్‌లో ట్రిపుల్ ఆర్ పేరు పదే పదే వినిపించింది.
ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ మరోసారి మెస్మరైజ్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రెండు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది పుష్ప సినిమా. అంతేకాదు ఫస్ట్ ప్యాన్ ఇండియన్ ఎంట్రీ పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ త్రూ అవుట్ ఇండియాన సెన్సేషన్ క్రియేట్ చేశారు. వరల్డ్ వైడ్ 350కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టారు. పుష్ప సినిమా మాత్రమే కాదు… 69వ జాతీయ అవార్డుల అనౌన్స్ మెంట్‌లో ట్రిపుల్ ఆర్ పేరు పదే పదే వినిపించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన సినిమా ట్రిపుల్ ఆర్. ఆస్కార్ వేదిక మీద మోత మోగించిన సినిమా ఇది. నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్‌రక్షిత్‌ని నేషనల్ అవార్డు వరించింది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్స్ట్ కి గానూ శ్రీనివాసమోహన్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నేపథ్య సంగీతానికి గానూ కీరవాణి అందుకున్నారు. బెస్ట్ పాపులర్ సినిమాగా ట్రిపుల్ ఆర్ అవార్డు అందుకుంది. బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సాలమన్ ఎంపికయ్యారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా కాలభైరవ అవార్డు అందుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar Trailer: ట్రైలర్ పై బిగ్ అనౌన్స్‌మెంట్.. ఇక మొదలవనున్న విధ్వంసం
Gandeevadhari: వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున.. హిట్టా ?? ఫట్టా ??
Ram Gopal Varma: ఇదేందిది !! అసలు ఈ ట్వీట్ మనోడిదేనా..
Jai Bhim: దారుణం !! ఒక్కటంటే ఒక్క అవార్డ్ రాలేదా ??
Jr NTR: ‘కంగ్రాట్స్ బావా’ నువ్వు కొట్టావంతే !!