Jai Bhim: దారుణం !! ఒక్కటంటే ఒక్క అవార్డ్ రాలేదా ??
జై భీమ్ సినిమా! అందర్నీ కదిలించిన సినిమా! అందర్నీ కట్టి పడేసిన సినిమా! అందర్నీ అప్పటి సమాజంలో ఉన్న పరిస్థితులను.. పద్దతులను .. కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా! సామాజిక న్యాయం ఎందుకవసరమో.. ఈ తరానికి చాటి చెప్పిన సినిమా..! అన్యాయాన్ని వ్యతిరేకంగా గళమెత్తిన ఓ లాయర్ సినిమా! అలాంటి ఈ సినిమాకు తాజాగా తీవ్ర అన్యాయం జరిగింది. దేశ వ్యాప్తంగా అందరి మనసులు గెలుచుకున్న ఈ సినిమాకు అసలు ఏ కేటగిరీలో జాతీయ అవార్డ్ రాకుండా పోయింది.
జై భీమ్ సినిమా! అందర్నీ కదిలించిన సినిమా! అందర్నీ కట్టి పడేసిన సినిమా! అందర్నీ అప్పటి సమాజంలో ఉన్న పరిస్థితులను.. పద్దతులను .. కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా! సామాజిక న్యాయం ఎందుకవసరమో.. ఈ తరానికి చాటి చెప్పిన సినిమా..! అన్యాయాన్ని వ్యతిరేకంగా గళమెత్తిన ఓ లాయర్ సినిమా! అలాంటి ఈ సినిమాకు తాజాగా తీవ్ర అన్యాయం జరిగింది. దేశ వ్యాప్తంగా అందరి మనసులు గెలుచుకున్న ఈ సినిమాకు అసలు ఏ కేటగిరీలో జాతీయ అవార్డ్ రాకుండా పోయింది. ఇప్పుడిదే అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ గళమెత్తేలా చేస్తోంది. ఎస్ ! సూర్య హీరోగా.. టీజే జ్ఙానవేల్ డైరెక్షన్లో.. వచ్చిన సినిమానే జై భీమ్. 1993లో తమిళనాడులోని గిరిజన యువతి కోసం .. సీనియర్ అడ్వకేట్ చంద్రు చేసిన పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో నేరుగా ప్రైమ్‌లో రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్టైపోయింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దాంతో పాటే.. ఈ సినిమా చూసని ప్రతీ ఒక్కరినీ.. సిన్నతల్లి అనే క్యారెక్టర్ ఆమె చేసిన పోరాటం కదిలించంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: ‘కంగ్రాట్స్ బావా’ నువ్వు కొట్టావంతే !!
Chiranjeevi: అదిరా.. అల్లుడి ఘనతకు మెగా ప్రశంస..
Bedurulanka: బెదురులంక.. హిట్టా ?? ఫట్టా ??
Ram Charan: దురదృష్టం అంటే ఇదే !! 3సార్లు నేషనల్ అవార్డ్ మిస్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

