Jr NTR: ‘కంగ్రాట్స్ బావా’ నువ్వు కొట్టావంతే !!
నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలిచి.. టాలీవుడ్ 69 ఏళ్ల కలను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెరవేర్చిన వేళ.. తెలుగు ఫిల్మ్ పెటర్నిటీలో ఉన్న ప్రతీ ఒక్కరూ.. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను విష్ చేస్తున్నారు. ఆకాశానికెత్తేస్తూ పొగిడేస్తున్నారు. ఇక ఆ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన బెస్ట్ ఫ్రెండ్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ గెలవడంపై తాజాగా ఓక్రేజీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైలర్ కూడా అవుతున్నారు.
నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలిచి.. టాలీవుడ్ 69 ఏళ్ల కలను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెరవేర్చిన వేళ.. తెలుగు ఫిల్మ్ పెటర్నిటీలో ఉన్న ప్రతీ ఒక్కరూ.. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను విష్ చేస్తున్నారు. ఆకాశానికెత్తేస్తూ పొగిడేస్తున్నారు. ఇక ఆ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన బెస్ట్ ఫ్రెండ్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ గెలవడంపై తాజాగా ఓక్రేజీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైలర్ కూడా అవుతున్నారు. ఎస్! అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ అయిన యంగ్ టైగర్.. ఎప్పుడూ బన్నీని బావా అని పిలుస్తుంటారు. అప్పుడప్పుడూ సోషల్ మీడియా వేదికగా టీజ్ కూడా చేస్తుంటారు. బదులుగా బన్నీ కూడా.. బావా అంటూ.. తారక్ కు మెసేజ్ చేస్తుంటారు. తాను కూడా ఆటపట్టింస్తుంటారు. అలాంటిది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచారని తెలియడంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెంటనే తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: అదిరా.. అల్లుడి ఘనతకు మెగా ప్రశంస..
Bedurulanka: బెదురులంక.. హిట్టా ?? ఫట్టా ??
Ram Charan: దురదృష్టం అంటే ఇదే !! 3సార్లు నేషనల్ అవార్డ్ మిస్
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

