Bedurulanka: బెదురులంక.. హిట్టా ?? ఫట్టా ??
ఆర్ ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన శివ అలియాస్ కార్తికేయ.. ఆ ఒక్క సినిమాతోనే పర్ఫార్మర్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. ఆ తర్వాత విలన్‌గా.. కూడా చేసి ఫిల్మ్ లవర్స్‌ను మెప్పించేశారు. ఇక ఇప్పుడు బెదురులంక సినిమాతో మన ముందుకు వచ్చేశారు. అయితే ఇనీషియల్ స్టేజ్‌లో ఏ మాత్రం టాక్ సంపాదించని ఈ ఫిల్మ్ .. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్తో మాత్రం అందర్లో తెలియని ఓ వైబ్రేషన్స్‌ను కలిగించింది. మరి చివరి మూమెంట్లో టాక్ సంపాదించకున్న ఈ మూవీ.. ఎలాంటి టాక్ తెచ్చుకుంది.
ఆర్ ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన శివ అలియాస్ కార్తికేయ.. ఆ ఒక్క సినిమాతోనే పర్ఫార్మర్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. ఆ తర్వాత విలన్‌గా.. కూడా చేసి ఫిల్మ్ లవర్స్‌ను మెప్పించేశారు. ఇక ఇప్పుడు బెదురులంక సినిమాతో మన ముందుకు వచ్చేశారు. అయితే ఇనీషియల్ స్టేజ్‌లో ఏ మాత్రం టాక్ సంపాదించని ఈ ఫిల్మ్ .. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్తో మాత్రం అందర్లో తెలియని ఓ వైబ్రేషన్స్‌ను కలిగించింది. మరి చివరి మూమెంట్లో టాక్ సంపాదించకున్న ఈ మూవీ.. ఎలాంటి టాక్ తెచ్చుకుంది. అసలు సినిమా ఎలా ఉంది. బొమ్మ హిట్టవుతుందా.. లేక ఫట్టనే కామెంట్ మూటగట్టకుంటుందా? తెలియాలంటే.. జస్ట్ వాచ్ దిస్ రివ్యూ! గోదావరి జిల్లాల్లో బెదురులంక అనే ఊరు ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న ఊరికి యుగాంతం టెన్షన్ పడుతుంది.. నిజంగానే యుగాంతం వస్తుందా.. వస్తే మా పరిస్థితి ఏంటి అంటూ ఊరంతా కంగారు పడుతున్న సమయంలో.. అదే ఊళ్లో ఉన్న భూషణం అలియాస్ అజయ్ ఘోష్, డానియల్ అలియాస్ ఆటో రామ్ ప్రసాద్, బ్రహ్మం అలియాస్ శ్రీకాంత్ అయ్యంగార్ జనాల భయాన్ని, మూడ నమ్మకాల్ని అడ్డం పెట్టుకుని డబ్బును దోచేయాలని రంగంలోకి దిగుతారు. దానికోసం ఆ ఊరి ప్రెసిడెంట్ అలియాస్ గోపరాజు రమణ అమాయకత్వాన్ని వాడుకుంటారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి జాబ్ మానేసి ఊళ్లోకి వచ్చేస్తాడు శివ అలియాస్ కార్తికేయ. తను ప్రేమించిన ప్రెసిడెంట్ కుమార్తె చిత్ర అలియాస్ నేహా శెట్టిను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో వీరి పెళ్లి జరిగిందా? బెదురులంకకు యుగాంతం వచ్చిందా అనేది అసలు కథ.!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: దురదృష్టం అంటే ఇదే !! 3సార్లు నేషనల్ అవార్డ్ మిస్
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్ మొత్తం పాయె!
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్ టీ.. కారణం ఇదే
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!

