Chiranjeevi: అదిరా.. అల్లుడి ఘనతకు మెగా ప్రశంస..

Chiranjeevi: అదిరా.. అల్లుడి ఘనతకు మెగా ప్రశంస..

Phani CH

|

Updated on: Aug 26, 2023 | 9:42 AM

69 ఏళ్ల కళ సాకారం! నేషనల్ అవార్డ్‌ ఎట్టకేలకు తెలుగోడి సొంతం! ఇండస్ట్రీలో వెళ్లి విరుస్తున్న ఆనందం! ఎక్కడ చూసిన అల్లు అర్జున్ నమాజపం! అదంతా ఓకే మరి బన్నీ అభిమాన హీరో.. మేనమామ అయిన చిరు రియాక్షన్ ఏంటి? చిరు బన్నీ గురించి ఏమన్నారు. అసలు అప్రిషియేట్ చేశారా లేదా అంటే..! చేశారు. మేనల్లుడి ఘనత మెచ్చుకుంటూ.. సాధించిన అవార్డు విలువను గుర్తు చేస్తూ.. చిరు ఓ ట్వీట్ చేశారు. తన కుంటుంబంలోని హీరోలనే కాదు..

69 ఏళ్ల కళ సాకారం! నేషనల్ అవార్డ్‌ ఎట్టకేలకు తెలుగోడి సొంతం! ఇండస్ట్రీలో వెళ్లి విరుస్తున్న ఆనందం! ఎక్కడ చూసిన అల్లు అర్జున్ నమాజపం! అదంతా ఓకే మరి బన్నీ అభిమాన హీరో.. మేనమామ అయిన చిరు రియాక్షన్ ఏంటి? చిరు బన్నీ గురించి ఏమన్నారు. అసలు అప్రిషియేట్ చేశారా లేదా అంటే..! చేశారు. మేనల్లుడి ఘనత మెచ్చుకుంటూ.. సాధించిన అవార్డు విలువను గుర్తు చేస్తూ.. చిరు ఓ ట్వీట్ చేశారు. తన కుంటుంబంలోని హీరోలనే కాదు.. ఇండస్ట్రీలో ఉన్న చిన్నా చితకా హీరోల సాధించిన విజాయాలను … తన ట్వీట్లలో ప్రస్తావిస్తూ.. వారిని మెచ్చుకునే మెగాస్టార్. నేషనల్ అవార్డ్‌ అందుకు తన మేనల్లుడిని మెచ్చుకోకుండా ఎలా ఉంటారు. మెచ్చుకున్నారు. నేషనల్ అవార్డ్ అల్లు అర్జున్ గెలుచుకున్నారనే న్యూస్ రావడం ఆలస్యం.. తన ఆనందాన్ని ట్విట్టర్ పోస్ట్ రూపంలో పెట్టేశారు. Absolutely Proud of you అంటూ.. అల్లు అర్జున్ సాధించిన విజయానికి పొంగిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bedurulanka: బెదురులంక.. హిట్టా ?? ఫట్టా ??

Ram Charan: దురదృష్టం అంటే ఇదే !! 3సార్లు నేషనల్ అవార్డ్‌ మిస్‌