Gandeevadhari: వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున.. హిట్టా ?? ఫట్టా ??
గని డిజాస్టర్ టాక్ తర్వాత... మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేస్తున్న ఫిల్మ్ గాండీవధారి అర్జున! ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో యాక్షన్ థిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది.? వరుణ్ కు సక్సెస్ ట్రాక్ ఎక్కించేలా ఉందా..? లేదా? అనేది తెలియాలంటే జస్ట్ వాచ్ దిస్ రివ్యూ..! గ్లోబల్ సమ్మిట్ 2023 లండన్ లో జరుగుతుంటుంది. ఈ సమ్మిట్‌కు ఇండియా నుంచి సెంట్రల్ మినిస్టర్ ఆదిత్య రాజ్ బహదూర్ అలియాస్ నాజర్ వస్తారు. మంత్రితో పాటు.. ఆయన పీఎ ఐఏఎస్ ఐరా అలియాస్ సాక్షి వైద్య కూడా సమ్మిట్‌కు అటెంట్ అవుతుంది.
గని డిజాస్టర్ టాక్ తర్వాత… మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేస్తున్న ఫిల్మ్ గాండీవధారి అర్జున! ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో యాక్షన్ థిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది.? వరుణ్ కు సక్సెస్ ట్రాక్ ఎక్కించేలా ఉందా..? లేదా? అనేది తెలియాలంటే జస్ట్ వాచ్ దిస్ రివ్యూ..! గ్లోబల్ సమ్మిట్ 2023 లండన్ లో జరుగుతుంటుంది. ఈ సమ్మిట్‌కు ఇండియా నుంచి సెంట్రల్ మినిస్టర్ ఆదిత్య రాజ్ బహదూర్ అలియాస్ నాజర్ వస్తారు. మంత్రితో పాటు.. ఆయన పీఎ ఐఏఎస్ ఐరా అలియాస్ సాక్షి వైద్య కూడా సమ్మిట్‌కు అటెంట్ అవుతుంది. ఇక ఈకమ్రంలోనే మంత్రిని ఎలాగైన కలిసి.. ఓ పెన్ డ్రైవ్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంటుంది శృతి అలియాస్ రోషణి ప్రకాశ్. కానీ అదే పెన్ డ్రైవ్ కోసం క్లీన్ అండ్ గ్రీన్ కంపెనీ అధినేత రణ్ వీర్ అలియాస్ వినయ్ రామ్ మనుషలు శృతిని వెంబడిస్తుంటారు. మంత్రి వరకు ఆమె చేరకుండా అడ్డుపడుతుంటారు. దాంతో పాటే.. మంత్రిని చంపేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఇక ఇది తెలిసిన మినిస్టర్ సెక్యూరిటీ గార్డ్ అర్జున్ వర్మ అలియాస్ వరుణ్ తేజ్ ఏం చేశారు? మంత్రిని, మంత్రి ఫ్యామిలీని కాపాడారా? అసలు శృతి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ గురించి అందరూ ఎందుకు ప్రయత్నిస్తున్నారు. శృతికి ఆ పెన్ డ్రైవ్‌లో ఫైల్ కు సంబంధం ఏంటి? మినిస్టర్ పీఎ ఐరాకు అర్జున్ వర్మకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అనేది మినిలిన కథ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Gopal Varma: ఇదేందిది !! అసలు ఈ ట్వీట్ మనోడిదేనా..
Jai Bhim: దారుణం !! ఒక్కటంటే ఒక్క అవార్డ్ రాలేదా ??
Jr NTR: ‘కంగ్రాట్స్ బావా’ నువ్వు కొట్టావంతే !!
Chiranjeevi: అదిరా.. అల్లుడి ఘనతకు మెగా ప్రశంస..
Bedurulanka: బెదురులంక.. హిట్టా ?? ఫట్టా ??
మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు
పాత ప్యాంటు జేబులో లాటరీ టికెట్.. చివరి నిమిషంలో అద్భుతం
అడవిలో లంకెబిందెలు.. వాటి నిండా బంగారం, వజ్రాలు..
బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్! కస్టమర్ షాక్
ఆహా.. ఇలాంటి అత్తింటివారుంటే..అల్లుడికి నిత్యం పండగే!
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !

