Ram Gopal Varma: ఇదేందిది !! అసలు ఈ ట్వీట్ మనోడిదేనా..
ఇండస్ట్రీలో ఉన్న హీరోలను.. అందులోనూ.. మెగా కాపౌండ్ ఆవల ఉండే.. మెగా ట్యాగ్‌డ్ హీరోలను ఎప్పుడూ విమర్శిస్తూ ఉండే... రామ్ గోపాల్ వర్మ.. తాజాగా అందర్నీ షాకయ్యేలా చేశారు. తనకు స్వభావంగా వచ్చే విమర్శలను పక్కకు పెట్టి.. తాజాగా ఓ మంచి ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ నేషల్ అవార్డ్ గెలుచుకోడాన్ని మనస్పూర్తిగా మెచ్చుకున్నారు. తనది కానీ యాటిట్యూడ్‌తో.. తనకు సెట్టు కానీ మధ్యాహ్నం 3గంటల టైంలో.. ఓ ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్లో RGV ఏం రాసుకొచ్చారంటే..!
ఇండస్ట్రీలో ఉన్న హీరోలను.. అందులోనూ.. మెగా కాపౌండ్ ఆవల ఉండే.. మెగా ట్యాగ్‌డ్ హీరోలను ఎప్పుడూ విమర్శిస్తూ ఉండే… రామ్ గోపాల్ వర్మ.. తాజాగా అందర్నీ షాకయ్యేలా చేశారు. తనకు స్వభావంగా వచ్చే విమర్శలను పక్కకు పెట్టి.. తాజాగా ఓ మంచి ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ నేషల్ అవార్డ్ గెలుచుకోడాన్ని మనస్పూర్తిగా మెచ్చుకున్నారు. తనది కానీ యాటిట్యూడ్‌తో.. తనకు సెట్టు కానీ మధ్యాహ్నం 3గంటల టైంలో.. ఓ ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్లో RGV ఏం రాసుకొచ్చారంటే..! జస్ట్ సక్సెస్ అవ్వాలంటే.. టాప్ హీరో తమ్ముడో.. కొడుకో.. అయితే చాలు. లక్కీ ఎనఫ్! కానీ సూపర్ సక్సెస్ అవ్వాలంటే మాత్రం కింది నుంచి మొదలు పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. అదే ఒక కమెడియన్ గ్రాండ్ సన్ అనే బ్యాగేజీతో.. సూపర్ హీరో అవ్వడం అంటే.. అది మెగా సక్సెస్ అన్నమాటే. అది బాక్సాఫీస్ దగ్గరే కావచ్చు.. అవార్డ్ ముంగిటే కావచ్చు. కుడోస్ టూ అల్లు అర్జున్ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు ఆర్జీవీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jai Bhim: దారుణం !! ఒక్కటంటే ఒక్క అవార్డ్ రాలేదా ??
Jr NTR: ‘కంగ్రాట్స్ బావా’ నువ్వు కొట్టావంతే !!
Chiranjeevi: అదిరా.. అల్లుడి ఘనతకు మెగా ప్రశంస..
Bedurulanka: బెదురులంక.. హిట్టా ?? ఫట్టా ??
మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు
పాత ప్యాంటు జేబులో లాటరీ టికెట్.. చివరి నిమిషంలో అద్భుతం
అడవిలో లంకెబిందెలు.. వాటి నిండా బంగారం, వజ్రాలు..
బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్! కస్టమర్ షాక్
ఆహా.. ఇలాంటి అత్తింటివారుంటే..అల్లుడికి నిత్యం పండగే!
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !

