Salaar Trailer: ట్రైలర్ పై బిగ్ అనౌన్స్‌మెంట్.. ఇక మొదలవనున్న విధ్వంసం
అందరూ ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న సలార్ ట్రైలర్ పై బిగ్ అప్డేట్ వచ్చింది. ది మోస్ట్ అవెటెడ్ మూవీగా ఇప్పటికే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సలార్ నుంచి..ట్రైలర్ రిలీజ్‌కు అడుగుపడింది. ఈ మూవీ ట్రైలర్ గురించి కోట్ చేస్తూ.. హోంబలే తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. మరో సారి సోషల్ మీడియాను.. సలార్ మీడియాగా మారిపోయేలా చేసింది. దాంతో పాటే.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఎగిరి గంతేసేలా చేసింది. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో..
అందరూ ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న సలార్ ట్రైలర్ పై బిగ్ అప్డేట్ వచ్చింది. ది మోస్ట్ అవెటెడ్ మూవీగా ఇప్పటికే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సలార్ నుంచి..ట్రైలర్ రిలీజ్‌కు అడుగుపడింది. ఈ మూవీ ట్రైలర్ గురించి కోట్ చేస్తూ.. హోంబలే తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. మరో సారి సోషల్ మీడియాను.. సలార్ మీడియాగా మారిపోయేలా చేసింది. దాంతో పాటే.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఎగిరి గంతేసేలా చేసింది. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేస్తున్న భారీ యాక్షన్ ఓరియెంటెడ్ పాన్ ఇండియన్ సినిమా సలార్. ఇక ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడర్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ఈ మూవీ ప్రొడక్షన్ హౌస్ హోంబలే రడీ అంవుతోంది. అదే విషయాన్ని చెబుతూ.. తాజాగా తమ సోషల్ మీడియా హ్యండిల్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో చివర్లో సలార్ ట్రైలర్ కమింగ్ సూన్ అంటూ.. కోట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gandeevadhari: వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున.. హిట్టా ?? ఫట్టా ??
Ram Gopal Varma: ఇదేందిది !! అసలు ఈ ట్వీట్ మనోడిదేనా..
Jai Bhim: దారుణం !! ఒక్కటంటే ఒక్క అవార్డ్ రాలేదా ??
Jr NTR: ‘కంగ్రాట్స్ బావా’ నువ్వు కొట్టావంతే !!
Chiranjeevi: అదిరా.. అల్లుడి ఘనతకు మెగా ప్రశంస..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

