AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ముద్దు ముద్దు మాటల అర్హ చిట్టి చిలకమ్మ పద్యం.. మురిసిపోయిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్

రీసెంట్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నారు. పుష్ప సినిమాలో బన్నీ నటన ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించింది. ఊరమాస్ పాత్రలో అదరగొట్టారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డును కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ గురించి అందరికి తెలిసే ఉంటుంది.

Allu Arjun: ముద్దు ముద్దు మాటల అర్హ చిట్టి చిలకమ్మ పద్యం.. మురిసిపోయిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్
Allu Arha
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2023 | 9:12 AM

Share

అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవల్ హీరో.. ఆయన సినిమా కోసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నారు. పుష్ప సినిమాలో బన్నీ నటన ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించింది. ఊరమాస్ పాత్రలో అదరగొట్టారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డును కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ చిన్నారి అల్లరి సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ముద్దుముద్దు మాటలతో అర్హ చేసే అల్లరికి బన్నీ ఎంతగానో మురిసిపోతుంటాడు.

అర్హ తో కలిసి అల్లరి చేసే వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు అల్లు అర్జున్. తాజాగా బన్నీ మరోసారి అర్హతో కలిసి ఆటలాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి ఎప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.

తాజాగా అర్హ అల్లు అర్జున్ కు చిట్టి చిలకమ్మా అంటూ క్యూట్ గా పోయాం చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముద్దుల కూతురు క్యూట్ మాటలకు బన్నీ మురిసిపోయారు. అల్లు అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమాలో అల్లు అర్హ నటించింది. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

 అల్లు స్నేహ రెడ్డి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

అల్లు స్నేహ రెడ్డి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..