AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ‘నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా’.. పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో అద్దిరిపోయిన అల్లు అర్జున్ స్పీచ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 దిరూల్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (నవంబర్ 24) చెన్నైలో పష్ఫ 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించారు.

Pushpa 2: 'నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా'.. పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో అద్దిరిపోయిన అల్లు అర్జున్ స్పీచ్
Allu Arjun
Basha Shek
|

Updated on: Nov 24, 2024 | 10:35 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ఫ 2 విడుదలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు మేకర్స్. ఇప్పటికే పట్నాలో అట్టహాసంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహంచగా, ఆదివారం (నవంబర్ 24)న చెన్నై వేదికగా పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు అర్జున్, రష్మిక మందన్నా, శ్రీలీల, దేవిశ్రీ ప్రసాద్ తో సహా చిత్ర బృందం, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలీల కిస్సిక్ సాంగ్ ను రిలీజ్ చేశాడు అల్లు అర్జున్. అనంతరం ఇదే వేదికపై తమిళంలో మాట్లాడి అక్కడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అలాగే పుష్ప 2 టైటిల్ లాంగ్ కు స్టేజ్ పై స్టెప్పులేసి ఆడియెన్స్ ను అలరించారు. అదే విధంగా తమిళంలోనే పుష్ప 2 డైలాగ్స్ చెప్పడంతో ఈవెంట్ కు హాజరైనవారందరూ చప్పట్లు కొడుతూ స్టేజ్ దద్దరిల్లేలా చేశారు.

ఈ సందర్బంగా మరోసారి పుష్ప 2 మేకర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు అల్లు అర్జున్. ఇక గతంలో చెప్పినట్లుగానే మరోసారి తన అభిమానులపై ప్రేమ కురిపించాడు బన్నీ. ‘ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా.. వారి కోసం ఎక్కడికైనా, ఎందాకైనా వస్తా. వారి వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను. మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు బన్నీ. మరి ఇదే వేదికపై అల్లు అర్జున్ ఏమేమీ మాట్లాడాడో ఈ కింది వీడియోలో చూడండి…

ఇవి కూడా చదవండి

పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఫుల్ స్పీచ్  వీడియో…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?