Pushpa 2: పుష్పగాడి రేంజ్.. 18 నిమిషాల సీన్ కోసం ఏకంగా రూ. 75 కోట్లు ఖర్చు చేశారా..!

అల్లు అర్జున్ 'పుష్ప 2' చాలా పెద్ద లెవల్లో రెడీ అయ్యింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది.. ఆడియన్స్ కు కిక్ ఇచ్చేలా ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని డిజైన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్ డిసెంబర్ 5న సినిమా థియేటర్లలోకి రానుంది

Pushpa 2: పుష్పగాడి రేంజ్.. 18 నిమిషాల సీన్ కోసం ఏకంగా రూ. 75 కోట్లు ఖర్చు చేశారా..!
Pushpa 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 13, 2024 | 7:10 PM

పుష్ప 2 సినిమా రిలీజ్ కు మరికొంది రోజులు మాత్రేమీ మిగిలుంది. దాంతో రోజు రోజుకు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చాలా పెద్ద లెవల్లో రెడీ అయ్యింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది.. ఆడియన్స్ కు కిక్ ఇచ్చేలా ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని డిజైన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్ డిసెంబర్ 5న సినిమా థియేటర్లలోకి రానుంది. ఇదిలా ఉంటే, 15-18 నిమిషాల జాతర సీక్వెన్స్ కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేశారని తెలుస్తోంది. పుష్ప 2 లో చాలా హైలైట్స్ ఉండనున్నాయి. మొదటి భాగానికంటే ఈసారి మరింత యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు

‘పుష్ప 2’ బడ్జెట్ 500 కోట్లు అని అంటున్నారు. మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమా చాలా గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు కిల్లి క్రాంతి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జాతర సీక్వెన్స్ కోసం రూ. 75 కోట్లు ఖర్చు చేసిన మేకర్స్, అసలు సీక్వెన్స్ కోసం 60 కోట్లు అలాగే  రిహార్సల్స్ కోసం 14 కోట్లు ఖర్చు చేశారట. అలాగే అతను మాట్లాడుతూ..   ‘పుష్ప 2’ యొక్క జాతర సీక్వెన్స్ చిత్రానికి ప్రధాన హైలైట్ అవుతుందని చెప్పాడు. నిజానికి ఈ ఒక్క సీక్వెన్స్‌కి ఖర్చు చేసిన డబ్బుతో ఓ మీడియం రేంజ్ సినిమా చెయ్యొచ్చు అని తెలిపాడు.  ఈ సీక్వెన్స్ సినిమాని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలుపుతుందని అన్నాడు.

ఇది కూడా చదవండి : S. S. Rajamouli: రాజమౌళికి బాగా నచ్చిన నటి.. సావిత్రి, అనుష్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

కాగా ఇప్పటికే జాతర సీక్వెన్ నుంచి పోస్టర్ ను అలాగే ఓ చిన్న వీడియో గ్లింమ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  అల్లు అర్జున్ ఇలా డిఫరెంట్ స్టైల్‌లో కనిపించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ జనాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. పుష్ప 2 సినిమా ట్రైలర్ నవంబర్ 17న రానుంది. దీని తర్వాత టీమ్ అంతా కలిసి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు. ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ ,వివిధ నగరాల్లో పర్యటించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!