AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచి మ‌నిషిపై త‌ప్పుడు రాత‌లు..ఫైర‌యిన అక్ష‌య్

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్..క‌రోనా ప‌రిణామాల నేప‌థ్యంలో ఎన్నో డొనేష‌న్స్ ఇచ్చి త‌న మంచి మ‌న‌సు చాటుకున్నాడు. అత‌డి మంచిత‌నం గురించి ఎంత పొగిడినా త‌క్కువే. అటువంటి వ్య‌క్తిపై త‌ప్పుడు వార్త‌లు క్రియేట్ చేశారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో అక్ష‌య్ త‌న సోద‌రిని స్పెష‌ల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి పంపిన‌ట్టు పుకార్లు స‌ర్కులేట్ చేశారు. దీనిపై రెస్పాండ్ అయిన‌ అక్ష‌య్ త‌ప్పుడు వార్త‌ల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వివ‌రాల‌లోకి వెళితే..బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ త‌న […]

మంచి మ‌నిషిపై త‌ప్పుడు రాత‌లు..ఫైర‌యిన అక్ష‌య్
Ram Naramaneni
|

Updated on: Jun 01, 2020 | 3:42 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్..క‌రోనా ప‌రిణామాల నేప‌థ్యంలో ఎన్నో డొనేష‌న్స్ ఇచ్చి త‌న మంచి మ‌న‌సు చాటుకున్నాడు. అత‌డి మంచిత‌నం గురించి ఎంత పొగిడినా త‌క్కువే. అటువంటి వ్య‌క్తిపై త‌ప్పుడు వార్త‌లు క్రియేట్ చేశారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో అక్ష‌య్ త‌న సోద‌రిని స్పెష‌ల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి పంపిన‌ట్టు పుకార్లు స‌ర్కులేట్ చేశారు. దీనిపై రెస్పాండ్ అయిన‌ అక్ష‌య్ త‌ప్పుడు వార్త‌ల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వివ‌రాల‌లోకి వెళితే..బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ త‌న సోద‌రి అల్కా భాటియా, ఆమె పిల్ల‌ల‌ని ఛార్ట‌ర్డ్ ప్లైట్ ద్వారా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఢిల్లీకి పంపిన‌ట్టు ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ రాసుకొచ్చింది. దీనిపై ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చిన అక్ష‌య్..ఆ న్యూస్ అవాస్త‌వం. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆమె ఎక్క‌డికీ ట్రావెల్ చెయ్య‌లేదు. ఆమెకి ఒక్క‌రే సంతానం. పూర్తి ఇన్ఫ‌ర్మేష‌న్ లేకుండా ఇలాంటి ఫాల్స్ న్యూస్ రాస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. అక్ష‌య్ ట్వీట్‌తో స‌ద‌రు వెబ్‌సైట్ ఆ ఆర్టిక‌ల్ తొలగించింది.

Follow Us
చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు
చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!
ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార లేటేస్ట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార లేటేస్ట్ మూవీ..
తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..!
తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..!