Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప 2లో ఆ బాలీవుడ్ స్టార్ హీరో ?.. హైప్ పెంచేస్తోన్న లేటేస్ట్ అప్డేట్..

పుష్ప మాసివ్ హిట్ తర్వాత రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మరింత క్యూరియాసిటీని పెంచేసింది..దీంతో రేపు బన్నీ బర్త్ డే సందర్భంగా రాబోతున్న బ్లాస్ట్ సాలిడ్ మాస్ గ్లింప్స్ కోసం వెయిటింగ్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

Pushpa 2: పుష్ప 2లో ఆ బాలీవుడ్ స్టార్ హీరో ?.. హైప్ పెంచేస్తోన్న లేటేస్ట్ అప్డేట్..
Pushpa
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 06, 2023 | 3:01 PM

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. నార్త్ ఆడియన్స్ ఫేవరేట్ హీరోగా మారారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన బన్నీ.. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న పుష్ప 2 మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప మాసివ్ హిట్ తర్వాత రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మరింత క్యూరియాసిటీని పెంచేసింది..దీంతో రేపు బన్నీ బర్త్ డే సందర్భంగా రాబోతున్న బ్లాస్ట్ సాలిడ్ మాస్ గ్లింప్స్ కోసం వెయిటింగ్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ సాలిడ్ క్యామియో రోల్ కోసం బాలీవుడ్ స్టా్ర్ హీరో అక్షయ్ కుమార్ నటించనున్నట్లుగా బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే అతనితో చిత్రయూనిట్ చర్చలు జరిపిందని.. అక్షయ్ సైతం పుష్ప 2లో భాగమయ్యేందుకు సిద్ధమయ్యాడని టాక్ నడుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. కానీ అక్షయ్ నటిస్తే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి పుష్పరాజ్ మేనియా కొనసాగనుంది.

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా కనిపించనుంది. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..