Most Eligible Bachelor: అక్కినేని అఖిల్‌ కొత్త సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌.. నాగ చైతన్య ఏం మాట్లాడుతాడో.?

Most Eligible Bachelor: అఖిల్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'. అటు విజయాలు లేక సతమతమవుతోన్న అఖిల్‌కు, ఇటు దర్శకుడు భాస్కర్‌కు ఎంతో కీలకమైన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి...

Most Eligible Bachelor: అక్కినేని అఖిల్‌ కొత్త సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌.. నాగ చైతన్య ఏం మాట్లాడుతాడో.?
Most Eligible Bachelor Movie
Follow us
Narender Vaitla

| Edited By: Phani CH

Updated on: Oct 08, 2021 | 7:00 PM

Most Eligible Bachelor: అఖిల్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. అటు విజయాలు లేక సతమతమవుతోన్న అఖిల్‌కు, ఇటు దర్శకుడు భాస్కర్‌కు ఎంతో కీలకమైన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. భాస్కర్‌ కూడా ఈ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు, టీజర్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అల్లు అరవింద్‌, దిల్‌ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్దమైంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్రయూనిట్‌ ప్రచారంపై ఫోకస్‌ పెంచింది. ఇందులో భాగంగానే శుక్రవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఈ వెంట్‌కు ముఖ్య అతిథిగా నాగచైతన్య హాజరుఅవుతుండడం విశేషం. దీంతో ఈ ఈవెంట్‌లో నాగచైతన్య ఏం మాట్లాడుతాన్నడ దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ చిత్రంలో.. ఆమని, ఈషా రెబ్బా, ఫారియా అబ్దుల్లా, చిన్మయి, వెన్నెల కిషోర్, మురళీశర్మ, జయప్రకాష్, అజయ్, ప్రగతి, అమిత్ తివారి, పోసాని కృష్ణ మురళి, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అభయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇక్కడ చూడండి..

Also Read: Hero Siddharth: ‘చీటర్స్’ ట్వీట్‌పై హీరో సిద్దార్థ్ క్లారిటీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు

Kalyani Priyadarshan: చిత్రలహరి బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ స్టన్నింగ్ ఫొటోస్

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రల్, డీజిల్ కొట్టిస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. అంతా మాయే

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా