AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: కరోనా మహమ్మారి ఎఫెక్ట్.. మరింత ఆలస్యం కానున్న అజిత్ వలిమై సినిమా..

కోలీవుడ్ టాప్ స్టార్‌ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వలిమై. హెచ్‌ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా...

Ajith Kumar: కరోనా మహమ్మారి ఎఫెక్ట్.. మరింత ఆలస్యం కానున్న అజిత్ వలిమై సినిమా..
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2021 | 9:12 PM

Share

Ajith: కోలీవుడ్ టాప్ స్టార్‌ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వలిమై. హెచ్‌ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా… కరోనా కారణంగా డీలే అవుతోంది. షూటింగ్ షెడ్యూల్స్ మీద కూడా కరోనా ఎఫెక్ట్ పడటంతో ఇప్పట్లో సినిమా కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. భారీ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా సీన్స్‌ రీ షూట్‌ చేయాల్సి ఉందట. కరోనాకు ముందు సీనియర్‌ నటులతో కొన్ని సీన్స్‌ షూట్‌ చేశారు. కానీ ఇప్పుడు ఆ నటులు షూటింగ్ చేసేందుకు సిద్ధంగా లేరు. దీంతో చాలా సీన్స్‌ను కొత్త వారితో రీషూట్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఈ రీషూట్స్ కారణంగా సినిమా మరింత ఆలస్యమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే మేకర్స్ మాత్రం వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పర్మిషన్ రాగానే షూట్‌ స్టార్ట్ చేసి… దీపావళికి సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ టార్గెట్‌ను వలిమై మేకర్స్ రీచ్‌ అవుతారో లేదో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Balakrishna: బాలయ్య 107 సినిమా కోసం లిస్టు‏లో ముగ్గురు హీరోయిన్స్.. డైరెక్టర్ చూపు ఆ బ్యూటీ వైపే..

Pushpa Movie: అల్లు అర్జున్- సుకుమార్ సినిమా పై మరో అప్‏డేట్.. ‘పుష్ప’లో ఆ యాక్షన్ సిక్వెన్స్ హైలెట్..

Hyper Aadi: జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై ఫిర్యాదు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్..

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి