AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండాకాలం కాబట్టే స్లీవ్‌లెస్ వేసుకున్నావా.? రిపోర్టర్ ఆడిన ప్రశ్నకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

హీరోయిన్స్ కు కొన్ని సార్లు రకరకాల ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో కొన్ని సార్లు నెటిజన్స్ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ ఇలాంటి పిచ్చి ప్రశ్నలకు అదిరిపోయే కౌటర్ ఇస్తూ ఉంటారు. తాజాగా ఓ రిపోర్టర్ కూడా హీరోయిన్ ను ఓ వెకిలి ప్రశ్న అడిగాడు.

ఎండాకాలం కాబట్టే స్లీవ్‌లెస్ వేసుకున్నావా.? రిపోర్టర్ ఆడిన ప్రశ్నకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: May 23, 2025 | 9:40 AM

Share

హీరోయిన్స్ కు అటు సోషల్ మీడియాలో, ఇటు కొన్ని ప్రెస్ మీట్ లోనూ చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఎదురుతూ ఉంటాయి. కొన్ని సార్లు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు నెటిజన్స్ హీరోయిన్స్ ను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు అడుగుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ మూవీ ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హీరోయిన్ షాక్ అయ్యింది. ఇదేం ప్రశ్న అంటూ అవాక్ అయ్యింది. హీరోయిన్ డ్రస్ గురించి అభ్యన్తరకరమైన ప్రశ్న వేశాడు. దానికి హీరోయిన్ కూడా అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఇంతకూ అతను ఏ ప్రశ్న వేశాడంటే..

ఈ మధ్యకాలంలో సినిమా ప్రెస్ మీట్ లో రిపోర్టర్ ప్రశ్న లు అడగడం.. సినిమా టీమ్ సమాధానం చెప్పడం మనం చూస్తూ ఉంటాం.. తాజాగా ఐశ్వర్య రఘుపతి పై ఓ రిపోర్టర్ వేసిన వెకిలి ప్రశ్న ఆమెను చాలా ఇబ్బందిపెట్టింది. తన స్లీవ్‌లెస్ దుస్తులపై ఒక రిపోర్టర్ చేసిన ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండాకాలం వేడి ఎక్కువగా ఉంది కాబట్టే స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకున్నారా? అంటూ పిచ్చి ప్రశ్న వేశాడు .

దానికి ఆమె చాలా హుందాగా ప్రవర్తించింది. ఈ ప్రశ్నకు, మా సినిమాకు, ఈ ఈవెంట్‌కు ఏం సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు అని ఆమె అన్నారు. ఆతర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. ఆ ప్రశ్న నన్ను చాలా బాధపెట్టింది అని తెలిపింది. గాలి తగలడం కోసమే నేను స్లీవ్‌లెస్ వేసుకున్నానా అని ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నను నేను అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. కోపంతో రియాక్ట్ అవ్వాలా లేక సైలెంట్ గా ఉండాలా అని నాకు అర్ధం కాలేదు. నేను సైలెంట్ గా ఉన్నా.. కానీ అక్కడున్నవాళ్లే స్పందించారు. అప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా ఆతర్వాత అది నన్ను బాధపెట్టింది. కన్నీళ్లు కూడా పెట్టుకున్నా.. అని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..