అందంతో ఆగం చేస్తున్న బ్యూటీ.. స్టైలిష్ లుక్‌లో ఐశ్వర్యా రాజేష్
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న చిన్నది ఐశ్వర్యా రాజేష్ తన అంద చందాలతో యూత్‌ను ఆగం చేస్తుంది. షర్ట్ బటన్స్ విప్పేసి గ్లామర్ గేట్స్ ఓపెన్ చేసింది. సింపుల్ లుక్‌లోనే వావ్ అనిపించేలా తన గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ ఫొటోస్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5