AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agent: ‘ఏజెంట్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. మరీ ఇంత రేంజ్ ఎవ్వరూ ఊహించి ఉండరు.!

అక్కినేని అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన స్పై-యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్'. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రాబట్టిన ఫస్ట్ డే..

Agent: 'ఏజెంట్' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. మరీ ఇంత రేంజ్ ఎవ్వరూ ఊహించి ఉండరు.!
Agent Movie
Ravi Kiran
|

Updated on: Apr 29, 2023 | 12:20 PM

Share

అక్కినేని అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన స్పై-యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రాబట్టిన ఫస్ట్ డే కలెక్షన్స్ నిరాశపరిచాయి. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కలిపి రూ. 4 కోట్లు, ఇతర భాషల్లో రూ. 3 కోట్లు వెరిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సుమారు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచి నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియర్స్, డే1 కలెక్షన్లు సుమారు 1 లక్షా 50 వేల డాలర్లు రాబట్టిందని ట్రేడ్ పండుతులు చెబుతున్నారు. ఈ పరిస్థితి చూస్తే.. సినిమా బ్రేక్ ఎవెన్ చేరుకునేసరికి ఎన్ని రోజులు పడుతుందో వేచి చూడాలి. కాగా, ఈ మూవీలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలు పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్ కాగా, హిప్ హాప్ టమిజా సంగీతం అందించాడు.

Follow Us
తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. పాలు, చక్కెర ధరలు వింటే షాక్
తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. పాలు, చక్కెర ధరలు వింటే షాక్
సహజంగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోండి.. అద్భుతమైన భారతీయ హోం రెమెడీస్
సహజంగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోండి.. అద్భుతమైన భారతీయ హోం రెమెడీస్
విజయ్‌కి తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?
విజయ్‌కి తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?
మామిడి ఆకుల తోరణం ఎండిపోయిందా? ఇలా చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు
మామిడి ఆకుల తోరణం ఎండిపోయిందా? ఇలా చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు
వీరు మాములోళ్లు కాదు.. A అక్షరంతో పేరు ఉన్నవారి వ్యక్తిత్వం ఇదే
వీరు మాములోళ్లు కాదు.. A అక్షరంతో పేరు ఉన్నవారి వ్యక్తిత్వం ఇదే
Garuda Purana: మరణం తర్వాత స్వర్గానికి వెళ్లాలంటే ఏం చేయాలి?
Garuda Purana: మరణం తర్వాత స్వర్గానికి వెళ్లాలంటే ఏం చేయాలి?
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం