AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేజీ ఆఫర్ కొట్టేసిన పూర్ణ !

ప్రజంట్ బాలయ్య-బోయపాటి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.  కరోనా వ్యాప్తి కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్  ఇటీవల ప్రారంభమైంది. 

క్రేజీ ఆఫర్ కొట్టేసిన పూర్ణ !
 హీరో రాజ్ తురుణ్ నటిస్తున్న తాజా చిత్రం మూవీ ‘పవర్ ప్లే’ పూర్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. 
Ram Naramaneni
|

Updated on: Nov 03, 2020 | 2:25 PM

Share

ప్రజంట్ బాలయ్య-బోయపాటి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.  కరోనా వ్యాప్తి కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్  ఇటీవల ప్రారంభమైంది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కి చోటుంది. ఈ క్రమంలో మలయాళీ భామ ప్రయాగ మార్టిన్‌ను ఇప్పటికే కన్ఫామ్ చేశారు. రెండో నాయికగా పూర్ణ ఛాన్స్ దక్కించుకుంది. కాగా  ఈ మూవీ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఇందులో మరో నందమూరి హీరో తారకరత్న నటిస్తున్నారని సమాచారం. నెగిటివ్​ షేడ్స్​ ఉన్న ఓ రాజకీయ నాయకుడిగా ఆయన కనిపించనున్నారట.

ఇటీవలే హైదరాబాద్‌లో పునఃప్రారంభమైన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారు. కొన్ని సన్నివేశాల్లో అఘోరాగా ఆయన సందడి చేయనున్నట్టు సమాచారం. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఫస్ట్ రోర్‌’కు అదిరిపోయే  రెస్పాన్స్  వచ్చింది. గతంలో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బాస్టర్స్ అందించారు  బాలయ్య-బోయపాటి. మరి ఈ సారి మూవీతో హ్యాట్రిక్ కొడతారో, లేదో చూడాలి.

Also Read :  భాగ్యనగరంలో జల సిరి..భారీగా పెరిగిన గ్రౌండ్ వాటర్

Follow Us
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..