AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!

జ్యోతిష్య శాస్త్రం మే నెల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందంట. ఈ నెలలో అనేక గ్రహాలు సంచారం చేయడం వలన ఇవి పన్నెండు రాశుల పై ప్రభావం చూపనున్నాయి. అయితే మే నెల మొత్తం కొన్ని రాశుల వారు ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటే, కొన్ని రాశుల వారికి మాత్రం చాలా అద్భుతంగా కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Apr 25, 2026 | 3:02 PM

Share
మిథున రాశి : మిథున రాశి వారికి మే నెల మొత్తం అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు. వీరికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఊహించని విధంగా కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి.  అంతే కాకుండా విదేశీ ప్రయాణం చేసే వారికి కూడా ఇది అనుకూల సమయం అని చెప్పాలి.  ప్రయాణాలు ఊహించని విధంగా ప్రయోజనాలను చేకూరుస్తాయి.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి మే నెల మొత్తం ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఈ రాశి వారు అత్యధికంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో కూడా మంచి పురోగతి లభిస్తుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఈ రాశి వారు మే నెల మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థ యాత్రలు చేసే ఛాన్స్ ఉంది. ఇంటిలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంది.

2 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి  గ్రహాల సంచారం కారణంగా కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ఈ రాశి వారు వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఎవరు అయితే చాలా రోజుల నుంచి గోల్డ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. డబ్బు చేతికి అందడంతో ఈ రాశి వారు గోల్డ్ కొనుగోలు చేస్తారు. అలాగే ఆదాయం పెరుగుతుంది. కళారంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలు పొందుతారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!

గ్యాస్ ట్రబుల్ అని లైట్ తీసుకోకండి! నివారణోపాయాలు ఇవే

ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! వారానికి 4 రోజులే పని,3 సెలవులు?

రూ.1699కే ఫీచర్ ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్‌.. ఫీచర్స్ అదుర్స్‌

వామ్మో.. ఎంత పెద్ద పాములో.. ఒకేచోట రెండు నాగుల సయ్యాట..!

రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు

హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు

అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G

జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..

పప్పు, సాంబార్‌లోకి అదిరిపోయే సైడ్ డిష్ బెండకాయ రవ్వ వేపుడు..