భాగ్యనగరంలో జల సిరి..భారీగా పెరిగిన గ్రౌండ్ వాటర్

ఈ ఏడాది భాగ్యనగరంలో రికార్డు రేంజ్ వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లో వర్షాల తీవ్రతకు వరద పోటెత్తిన విషయం తెలిసిందే.

భాగ్యనగరంలో జల సిరి..భారీగా పెరిగిన గ్రౌండ్ వాటర్
Follow us

|

Updated on: Nov 03, 2020 | 2:03 PM

ఈ ఏడాది భాగ్యనగరంలో రికార్డు రేంజ్ వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లో వర్షాల తీవ్రతకు వరద పోటెత్తిన విషయం తెలిసిందే. సాధారణం కంటే ఏకంగా 86 శాతం వర్షపాతం నమోదైంది. గత వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం అని చెబుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌లో ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని ఎల్‌బీ నగర్, సరూర్ నగర్, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పైకి వచ్చాయి.  హైదరాబాద్‌లో 2.64 మీటర్లు పైకి వచ్చాయి. దీంతో వేసవిలో నీటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. భూగర్భ జలాల పెరుగుదలకు ఇంకుడు గుంతలే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో దాదాపు లక్ష ఇంకుడు గుంతలు నిర్మించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకుడు గుంతలు చాలా అవసరమని, తద్వారా ఎండిన బోర్లు కూడా వాడుకలోకి తేవొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : పోలీసుశాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.