AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ‘ఆదిపురుష్‌’పై ఒక్కసారిగా పెరిగిన అంచనాలు.. ట్రైలర్ రిలీజ్ తర్వాత మారిన సీన్..

ప్రభాస్ పౌరాణిక ఇతిహాస డ్రామా ఆదిపురుష్ మూవీ జూన్ 16న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. హిందూ ఇతిహాసమైన రామాయణం ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామాపై అనూహ్యంగా అంచనాలు పెరిగాయి.

Adipurush: ‘ఆదిపురుష్‌’పై ఒక్కసారిగా పెరిగిన అంచనాలు.. ట్రైలర్ రిలీజ్ తర్వాత మారిన సీన్..
Adipurush
Janardhan Veluru
|

Updated on: May 15, 2023 | 4:35 PM

Share

ప్రభాస్ పౌరాణిక ఇతిహాస డ్రామా ఆదిపురుష్ మూవీ జూన్ 16న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. హిందూ ఇతిహాసమైన రామాయణం ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామాపై అనూహ్యంగా అంచనాలు పెరిగాయి. ట్రైలర్ కు ముందు కాస్త సాధారణంగా కనిపించినా .. ట్రైలర్ తర్వాత ఓవర్ నైట్ పరిస్థితి మారిపోయింది. రికార్డ్ సంఖ్యలో వ్యూస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్ తర్వాత సినిమాపై ఉన్న నెగటివిటీ మొత్తం పోయింది.

ఇక ఆదిపురుష్ చుట్టూ మిగిలి ఉన్నది మాస్ హైప్ మాత్రమే. లార్డ్ శ్రీరాముడిగా ప్రభాస్ ప్రెజెంటేషన్ అట్ట్రాక్టీవ్ గా పనిచేసింది. ట్రైలర్‌లో అతని అద్భుతమైన లుక్ సినిమా మొత్తం మీద పాజిటివ్ ఇంప్రెషన్‌ను క్రియేట్ చేసింది.

ఆదిపురుష్ ట్రైలర్..

ఇవి కూడా చదవండి

VFX మరియు CGI నాణ్యత చాలా వరకు అప్‌గ్రేడ్ చేయబడింది. ఆ క్వాలిటీ ట్రైలర్ లోనే తెలియడంతో బిగ్ స్క్రీన్ పై ఆడియన్స్ కి అద్భుతమని ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మొత్తంగా మొన్నటి వరకు ఒక లెక్క ట్రైలర్ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా మారిపోయి ఇప్పుడు ఆదిపురుష్ మోస్ట్ అవైటెడ్ మూవీ గా మారింది. ఆ అంచనాలను అందుకోవడానికి జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోంతోంది ఈ ఎపిక్ స్టోరీ.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..

ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే