AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొక్కే కదా అని తీసిపారేయకండి.. అవి చేసే మ్యాజిక్ తెలిస్తే అస్సలు వదలరు..

Orange Peel: సాధారణంగా మనం నారింజ పండును తిని, దాని తొక్కలను చెత్తలో పారేస్తుంటాం. కానీ హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. నారింజ పండులో ఎంత పోషకాలు ఉంటాయో, దాని తొక్కలో కూడా అంతే స్థాయిలో ఫైబర్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఈసారి నారింజ తొక్కలను పారేసే ముందు, వాటితో కలిగే ఈ అద్భుతమైన ప్రయోజనాలను ఒకసారి పరిశీలించండి.

Krishna S
|

Updated on: Mar 09, 2026 | 5:13 PM

Share
వంటల్లో అద్భుతమైన ఫ్లేవర్: నారింజ తొక్కలను కేకులు, పేస్ట్రీలు, క్రీమీ డెజర్ట్‌లలో ఉపయోగించవచ్చు. తాజా తొక్కను తురిమి కొద్దిగా జోడిస్తే, వంటకాలకు విభిన్నమైన రుచి, సువాసన వస్తుంది. అయితే, రుచి మరీ ఘాటుగా ఉండకుండా తక్కువ పరిమాణంలో వాడటం మంచిది.

1 / 5
నారింజ తొక్కతో స్పెషల్ టీ: మీరు రెగ్యులర్ గా తాగే బ్లాక్ టీలో రెండు చిన్న నారింజ తొక్కలను వేసి మరిగించి చూడండి. ఇది టీకి అద్భుతమైన సువాసనను ఇవ్వడమే కాకుండా, మిమ్మల్ని రిలాక్స్‌గా ఉంచుతుంది. ఈ టీ చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

2 / 5
ఎయిర్ ఫ్రెషనర్: రసాయనాలతో కూడిన రూమ్ ఫ్రెషనర్లకు బదులుగా, నారింజ తొక్కలతో మీ ఇంటిని సువాసనభరితం చేయవచ్చు. నారింజ తొక్కలు, 5-6 లవంగాలను నీటిలో మరిగించి, ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి రూమ్ ఫ్రెషనర్‌గా వాడండి. తొక్కలను ఎండబెట్టి, పొడి చేసి చిన్న చిన్న మూటలుగా కట్టి బట్టల మధ్య ఉంచితే, బట్టలు మంచి సువాసనతో ఉంటాయి.

3 / 5
తలనొప్పికి సహజ పరిష్కారం: వేసవిలో వచ్చే తలనొప్పి లేదా ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పికి నారింజ తొక్కల సువాసన అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చిన్న ముక్కను వాసన చూడటం లేదా అరోమాథెరపీ బర్నర్‌లో వీటిని ఉపయోగించడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.

4 / 5
తోటపనిలో మేటి ఎరువు: నారింజ తొక్కలను కంపోస్ట్‌లో వేయడం వల్ల మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి. అంతేకాకుండా వీటిని ద్రవ ఎరువుగా మార్చి మొక్కలకు వాడటం వల్ల తెగుళ్ల నుండి రక్షణ లభిస్తుంది. కాగా నారింజ తొక్క కేవలం చర్మ సంరక్షణకే కాదు, ఆరోగ్యం, ఇంటి అవసరాలకు కూడా ఎంతో ఉపయోగకరం. కాబట్టి ఇకపై వీటిని పారేయకుండా తెలివిగా ఉపయోగించుకోండి.

5 / 5
Follow Us
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!

చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం