Viral Photo: ఇంత క్యూట్ గా ఉంటే మా కంటికి కునుకుంటుందా..? ఈ భామ ఎవరో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ హావా కొనసాగుతుంది. మొదటి సినిమా హిట్ కావడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్స్‏గా మారిపోతున్నారు. అందం,

Viral Photo: ఇంత క్యూట్ గా ఉంటే మా కంటికి కునుకుంటుందా..? ఈ భామ ఎవరో తెలుసా..?
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 24, 2022 | 7:06 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ హావా కొనసాగుతుంది. మొదటి సినిమా హిట్ కావడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్స్‏గా మారిపోతున్నారు. అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంటారు. ఇక వీరు సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. ఫోటో షూట్స్, వీడియోస్, లైవ్ చాట్స్ అంటూ తమ ఫాలోవర్లను అట్రాక్ట్ చేస్తుంటారు. ఇక ఇటీవల స్టార్ హీరోయిన్స్.. తమ చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ త్రోబ్యాక్ ట్రెండ్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. కానీ తాజాగా ఓ హీరోయిన్ లేటేస్ట్ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆమె ఎవరో గుర్తుపట్టేందుకు తెగ ట్రై చేస్తున్నారు నెటిజన్స్.

పైన ఫోటోలో క్యూట్‏గా.. నెటిజన్స్ కంటికి కునుకులేకుండా చేస్తున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి.. మొదటి సినిమాతోనే తెలుగులో క్రేజీ హీరోయిన్‏గా మారిపోయింది. ప్రస్తుతం వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది.

గుర్తుపట్టారా.. ఈ హీరోయిన్ మరెవరో కాదండోయ్.. వర్ష బొల్లమ్మ. ఆనంద‌ర్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల చూపును త‌న‌వైపు తిప్పుకుంది అందాల తార. ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించే రూపం, ఆక‌ట్టుకునే న‌ట‌న‌తో కుర్ర‌కారును ఫిదా చేస్తోందీ బ్యూటీ. అతి త‌క్కువ స‌మ‌యంలో మ‌ల‌యాళం, త‌మిళంతోపాటు తెలుగులోనూ న‌టిస్తూ వ‌రుస అవ‌కాశాల‌ను సొంతం చేసుకుంది.

Also Read: Hamsa Nandini: క్యాన్సర్‏తో పోరాటం చేస్తోన్న హీరోయిన్.. సర్జరీలకు సమయం వచ్చేసిందంటూ పోస్ట్..

Mahesh Babu: మహేష్‏తో తలపడనున్న తమిళ్ స్టార్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‏కు త్రివిక్రమ్ అదిరిపోయే ట్రీట్..

Bigg Boss Ultimate: బిగ్‏బాస్ షో హోస్ట్‏గా ఆ స్టార్ హీరో.. కొత్త ప్రోమో అదుర్స్..

Viral Video: ఇదేక్కడి తెలివిరా బాబు.. ఫోన్ దొంగిలించాడు.. చివరకు ఊహించని షాక్..