Bigg Boss Ultimate: బిగ్‏బాస్ షో హోస్ట్‏గా ఆ స్టార్ హీరో.. కొత్త ప్రోమో అదుర్స్..

బిగ్‏బాస్ (Bigg Boss) రియాల్టీ షోకు బుల్లితెరపై ఆదరణ ఎక్కువగానే ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా.. ఈ షోను ఆదరించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

Bigg Boss Ultimate: బిగ్‏బాస్ షో హోస్ట్‏గా ఆ స్టార్ హీరో.. కొత్త ప్రోమో అదుర్స్..
అతి పెద్ద తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పటివరకు 5 సీజన్స్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.. మొదటి సీజన్ నుంచి చివరిగా వచ్చిన సీజన్ 5 వరకు మంచి టీఆర్పీ తో దూసుకుపోయింది ఈ గేమ్ షో.. ఇక ఇప్పుడు నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ వేదికగా రాబోతుంది. అయితే ఈ నాన్ స్టాప్ ఎంటర్టైనమెంట్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెస్టెంట్స్ లిస్ట్ లో వీరు కూడా ఉన్నారు.. 
Follow us

|

Updated on: Feb 24, 2022 | 2:52 PM

బిగ్‏బాస్ (Bigg Boss) రియాల్టీ షోకు బుల్లితెరపై ఆదరణ ఎక్కువగానే ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా.. ఈ షోను ఆదరించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు హిందీతోపాటు.. తెలుగు, తమిళ్ భాషలలోనూ సక్సెస్‏ఫుల్‏ అయ్యింది. అయితే ఇటీవల తమిళ్ బిగ్‏బాస్ షో హోస్ట్‏గా కమల్ హాసన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. బిగ్‏బాస్ షో హోస్ట్‏గా సీనియర్ నటి రమ్యకృష్ణ చేయనున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా బిగ్‏బాస్ తమిళ్ హోస్ట్ ఇతడే అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తమిళ్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది.

ఇక పై స్టార్ హీరో శింబు తమిళ్ బిగ్‏బాస్ షో హోస్ట్‏గా వ్యవహరించనున్నట్లు ఆ వీడియో ద్వారా స్పష్టం చేశారు నిర్వాహకులు. కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్ అన్ని ఇప్పుడు పూర్తిగా ఓపెన్ కావడంతో.. అటు సినిమా షూటింగ్స్ కు .. ఇటు బిగ్ బాస్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించడం వీలు కాకపోవడంతో షో నుంచి తప్పుకుంటున్నట్లుగా కమల్ ప్రకటించారు. ఇక ఇప్పుడు కమల్ స్థానంలో స్టార్ హీరో శింబు ప్రేక్షకులను అలరించనున్నారు.

ఇక మరో రెండు రోజుల్లో తెలుగు బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభంకానుంది. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా..సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయినవారు పాల్గోనబోతున్నట్లుగా సమాచారం.బిగ్‏బాస్ ఓటీటీ దాదాపు 84 రోజులు.. అంటే 12 వారాలు ఉండే అవకాశం ఉందని.. ప్రేక్షకుల రెస్పాన్స్ బట్టి మరిన్ని రోజులు పెంచుకునేందుకు ఆలోచిస్తున్నారట నిర్వహకులు.

Also Read: Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ… సోషల్​మీడియా ట్రెండింగ్​

భారతీయ సినిమా పరిశ్రమను ఏలిన ఈ అందాలతార ఎవరో గుర్తుపట్టారా?.. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు మనకు దూరమైంది..

Manjula Ghattamaneni: నిన్న సితార.. నేడు మంజుల.. కళావతి హుక్‌ స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు..

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. వాటికి అనుమతి లేదంటూ ఆదేశాలు..

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.