AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautela: ఆ విషయంలో బాలయ్య తోపు.. నటసింహం పై బాలీవుడ్ భామ క్రేజీ కామెంట్స్

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ భామ తన నటనతో పాటు అందచందాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ వయ్యారి పరిచయమే.. స్పెషల్ సాంగ్స్ లో మెప్పించి టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఊర్వశీ రౌతేలా.

Urvashi Rautela: ఆ విషయంలో బాలయ్య తోపు.. నటసింహం పై బాలీవుడ్ భామ క్రేజీ కామెంట్స్
Balakrishna
Rajeev Rayala
| Edited By: |

Updated on: Sep 29, 2024 | 10:02 PM

Share

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. హిందీలో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది అందాల భామ ఊర్వశీ రౌతేలా. తన అందంతో ఈ అమ్మడు కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతోంది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ భామ తన నటనతో పాటు అందచందాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ వయ్యారి పరిచయమే.. స్పెషల్ సాంగ్స్ లో మెప్పించి టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఊర్వశీ రౌతేలా. ఇక ఈ భామ 15 సంవత్సరాల వయస్సులో తన మోడలింగ్ కెరీర్ ను ప్రారంభించింది. గతంలో మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్‌ను కూడా గెలుచుకుంది ఊర్వశి. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్  అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఊర్వశి .. తెలుగులో వాల్తేరు వీరయ్య సినిమాతో పరిచయం అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెప్పించింది. ఈ సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ లో చిరుతో స్టెప్పులేసింది. ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఆతర్వాత అక్కినేని అఖిల్ ఏజెంట్, అలాగే సాయి ధరమ్ తేజ్ , పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అలాగే బోయపాటి రామ్ కాంబోలో వచ్చిన స్కంద సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు నటసింహ బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో  ఊర్వశీ రౌతేలా నటిస్తుంది. తాజాగా ఊర్వశీ రౌతేలా మాట్లాడుతూ బాలయ్య గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. బాలకృష్ణ చాలా పెద్ద యాక్టర్, ఆయన లెజెండరీ యాక్టర్. పనిపట్ల చాలా శ్రద్ద ఉన్న మనిషి బాలయ్య. ఆయన ఇతరులను చాలా గౌరవిస్తారు. ముఖ్యంగా మహిళలకు చాలా గౌరవం ఇస్తారు. ఆయనంటే నాకు చాలా అభిమానం. ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు అసౌకర్యంగా ఫీల్ అవ్వలేదు అని చెప్పుకొచ్చింది ఊర్వశీ రౌతేలా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య పై ఊర్వశి ప్రశంసలు కురిపించడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి