Tollywood : వారెవ్వా ఏం వయ్యారాలు.. సోషల్ మీడియాలో అందాల భామల క్రేజీ ఫోటోలు
రకరకాల ఫోటోలు పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. సీనియర్ బ్యూటీ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మవుడ్ దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ తోపాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుంది.

సినీ ఇండస్ట్రీలో అందాల భామలు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమాలతో కంటే నెట్టింటే ఎక్కువ అభిమానులతో టచ్ లో ఉంటారు. రకరకాల ఫోటోలు పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. సీనియర్ బ్యూటీ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మవుడ్ దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ తోపాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ తన గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రియతో పాటు మరికొంతమంది వయ్యారి భామలు కూడా సోషల్ మీడియాలో తమ స్టన్నింగ్ ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మీనాక్షి చౌదరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్.
View this post on Instagram
నభా నటేష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్.
View this post on Instagram
ప్రణీత శుభాష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
నుష్రత్ భరుచ్చ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్.
View this post on Instagram
తమన్నా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్.
View this post on Instagram
అదితిరావు హైదరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
శాన్వి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
రుహాణి శర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
రియా చక్రవర్తి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




