Viral Photo: కురుల మాటున మోము దాచిన అందాల సీతాకోకచిలక.. స్టార్ హీరో తనయ.. ఎవరో గుర్తుపట్టండి..

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోయిన్స్ హావా కొనసాగుతుంది. ఫస్ట్ సినిమా హిట్టు.. ప్లాపులతో సంబంధం లేకుండా..

Viral Photo: కురుల మాటున మోము దాచిన అందాల సీతాకోకచిలక.. స్టార్ హీరో తనయ.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 13, 2022 | 6:58 PM

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోయిన్స్ హావా కొనసాగుతుంది. ఫస్ట్ సినిమా హిట్టు.. ప్లాపులతో సంబంధం లేకుండా.. యంగ్ హీరోయిన్స్‏కు వరుస ఆఫర్లు మాత్రం తలుపుతడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇతర భాషల ముద్దుగుమ్మలు మాత్రమే.. కాదండోయ్.. మన తెలుగమ్మాయిలు కూడా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. అచ్చ తెలుగందాలు ఇప్పుడు వెండితెరపై సందడి చేస్తున్నాయి. అందులోనూ మన స్టార్ హీరో.. హీరోయిన్ల వారసులు సైతం వరుస సినిమాలతో టాప్ స్టార్స్ గా కొనసాగుతున్నారు.

పైన ఫోటోలో కురుల మాటున మోము దాచిన ఆ అందాల సీతాకోకచిలక ఎవరో గుర్తుపట్టారా ?.. అచ్చమైన తెలుగమ్మాయి… అందులోనూ మనకందరికి సుపరిచితమైన స్టార్ హీరోయిన్ వారసురాలు. మొదటి సినిమాతోనే నటనగా పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఎవరో గుర్తుపట్టండి.

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. స్టార్ హీరో రాజశేఖర్.. జీవిత దంపతుల గారాల పట్టి శివాత్మిక.. దొరసాని సినిమాతో వెండితెరకు హీరోయిన్‏గా పరిచయమైన ఈ అమ్ముడు.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం రంగమార్తాండ, బ్రహ్మనందం పంచతంత్రం సినిమాల్లో నటిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ హీరోయిన్ గా రాణిస్తోంది.

Also Read: Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..

Poonam Kaur: ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్.. మరే హీరోకు ఇలాంటి క్యారెక్టర్ లేదంటూ..

RRR Movie: ఆర్ఆర్ఆర్ హంగామా షూరు.. ఆకాశంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పనికి ఫిదా కావాల్సిందే..

Migraine: మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు.. మర్చిపోతే మరింత ఎఫెక్ట్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!