Poonam Kaur: ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్.. మరే హీరోకు ఇలాంటి క్యారెక్టర్ లేదంటూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల కంటే వివాదాలతో పాపులర్ అవుతుంది హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur). చేసింది తక్కువ సినిమాలే అయినా..

Poonam Kaur: ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్.. మరే హీరోకు ఇలాంటి క్యారెక్టర్ లేదంటూ..
Poonam
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 13, 2022 | 3:30 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల కంటే వివాదాలతో పాపులర్ అవుతుంది హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur). చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆమె చేసే కామెంట్స్.. ట్వీట్స్ మాత్రం తెగ వైరల్ అవుతుంటాయి. పీకే లవ్స్ అంటూ ఎప్పుడూ నెట్టింట్లో రచ్చ చేస్తుంటుంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. తాజాగా నాతి చరామి సినిమాలో నటిస్తోంది. నాగు గవర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఏ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జై వైష్ణవి కె నిర్మిస్తున్నారు. ఈ సినిమమా రికార్డ్ స్థాయిలో అమెజాన్.. హంగామా.. సోనీ.. టాటా స్కై.. ఎయిర్ టెల్.. ఎక్ట్ర్సీమ్.. ఎంఎక్స్ ప్లేయర్ వంటి ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా.. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్ కౌర్ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. “స్టార్స్ చాలా మంది ఉన్నారు. యాక్టర్స్ చాలా మంది ఉన్నారు.. కానీ మన ఇండియాలో మనుషుల్ని నమ్మి.. ఐదు సంవత్సరాలు ఒకే ఒక్క మూవీకి అది కూడా ప్రైమ్ టైంలో కేటాయించడం అనేది చాలా గ్రేట్. ఆయన లుక్స్ గురించి కాదు.. క్రేజ్ గురించి కాదు.. వ్యక్తిత్వం గురించి.. నమ్మిని వాళ్ల కోసం నిలబడడమే ఆ క్యారెక్టర్. బాహుబలి అన్ని రికార్డుల్ని బ్రేక్ చేసింది. తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. మోడీగారు కూడా మన తెలుగు సినిమా గురించి చెబుతూ బాహుబలి గురించి మాట్లాడారు. రాధేశ్యామ్ గురించి చెప్పాలంటే.. నాకు లవ్ స్టోరీస్ ఇష్టం.. ఇండియన్ లవ్ స్టోరీస్ ఇంకా ఇష్టం. రాధేశ్యామ్ కూడా లవ్ స్టోరీ.. అందుకే ఇష్టం. ట్రైలర్ లో ఆయన కుర్చిలో కూర్చుని చెప్పే డైలాగ్ నచ్చింది. నిర్మాత బాగు కోసం ఓ స్టా్ర్ హీరో ఇంతలా ప్రమోషన్స్ చేసే హీరో ప్రభాస్.. ఇన్ని కోట్లు బడ్జెట్ వద్దని ప్రొడ్యూసర్ కు చెప్పాను.. మేకింగ్ కోసం చాలా ఖర్చు పెట్టారు. నెక్ట్స్ టైం ఇలా చేయవద్దని చెప్పాను అంటూ ప్రభాస్ ప్రమోషన్స్ లో చెప్పడం నచ్చింది ” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రభాస్ తో సినిమా చేస్తారా అని అడగ్గా.. అలా జరగాలని కోరుకోండి అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: Rashmika Mandanna: సమంత బాటలో నడవనున్న రష్మిక.? బీటౌన్‌లో చక్కర్లు కొడుతోన్న క్రేజీ న్యూస్‌..

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 6.. టాప్‌- 12 కంటెస్టెంట్లు ఎవరంటే..

Kandikonda: స్వగ్రామం నాగుర్లపల్లిలోనేడు కందికొండ అంత్యక్రియలు.. బంధువుల కోరిక మేరకు చివరి నిమిషంలో మార్పు

Naga Babu: ఇకపై నా పూర్తి సమయాన్ని అందుకే వినియోగిస్తాను.. నెట్టింట్లో వైరలవుతోన్న నాగబాబు పోస్ట్‌..

ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
ముఖంపై కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే!
ముఖంపై కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే!
చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్నోడు టాలీవుడ్ క్రేజీ హీరో..
చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్నోడు టాలీవుడ్ క్రేజీ హీరో..
నల్లగా ఉన్నాయని చిన్న చూపు చూసేరు.. పవర్‌ఫుల్..
నల్లగా ఉన్నాయని చిన్న చూపు చూసేరు.. పవర్‌ఫుల్..
ఈ టీమిండియా మాజీ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా?
ఈ టీమిండియా మాజీ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా?
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. విషవాయువు పీల్చి నలుగురు మృతి
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. విషవాయువు పీల్చి నలుగురు మృతి
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..