Samantha: నేను ఎవ్వర్నీ అడుక్కోవాల్సిన అవసరం లేదు.. సమంత షాకింగ్ కామెంట్స్

గుణశేఖర్ డైరెక్షన్లో శాకుంతలం సినిమాతో.. ఏప్రిల్‌ 14న మన ముందుకు వస్తున్న సమంత.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు

Samantha: నేను ఎవ్వర్నీ అడుక్కోవాల్సిన అవసరం లేదు.. సమంత షాకింగ్ కామెంట్స్
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 30, 2023 | 10:55 AM

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే రూల్‌ను ఫాలో అవుతున్న హీరోయిన్ల మధ్యలో..! డిమాండ్ ఉన్నంత మేరకే రెమ్యూనరేషన్‌ వసూళ్‌ చేయాలనే.. వారి ఆలోచిన మధ్యలో.. సామ్‌ నిర్ణయం  తీసుకున్నారు. తన రెమ్యూనరేషన్ పై కంట్రోల్‌ మొత్తం ప్రొడ్యూసర్‌కే ఇచ్చారు. దీన్నే తాజాగా కన్‌ఫెస్ చేసి.. ఎట్ ప్రజెంట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

గుణశేఖర్ డైరెక్షన్లో శాకుంతలం సినిమాతో.. ఏప్రిల్‌ 14న మన ముందుకు వస్తున్న సమంత.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్య్వూలో తన రెమ్యూనరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తనకు పారితోషికం ఇంత ఇవ్వండి.. అంత ఇవ్వండని ఎవర్నీ అడుక్కోవాల్సిన అవసరం లేదన్నారు సమంత. తన శ్రమ చూసి స్వయంగా నిర్మాతలే.. అది డిసైడ్ చేస్తారన్నారు. ఇంత రెమ్యూషనరేషన్ ఇవ్వాలనుకుంటున్నాం అని వారే తనకు నేరుగా చెబుతారన్నారు సమంత. అంతేకాదు ఇదంతా.. మనం చేసే కష్టం, కృషి ఆధారంగా వస్తుందని నమ్ముతానన్నారు. మన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలే తప్పా.. రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకూడదంటూ.. హీరోయిన్లకు చెంపచెడెళ్లు మనేలా మాట్లాడారు.

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?