Reba Monica John: ఓనమ్ సంబరాల్లో మెరిసిన రెబా మోనికా.. చూస్తూ ఉండిపోవాల్సిందే..
మలయాళీలు ఘనంగా జరుపుకునే పండగా ఓనమ్. కేరళ ప్రజలకు ఈ పండగా అత్యంత ప్రత్యేకం. సామాన్యులతోపాటు సెలబ్రెటీలు కూడా ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. తాజాగా సెప్టెంబర్ 15న ఓనమ్ సందర్భంగా సినీతారలు ఓనమ్ సంబరాల్లో మెరిసిపోయారు. మలయాళీల సంప్రదాయ కసావు చీరకట్టులో ఎంతో అందంగా ముస్తాబయ్యారు.