AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలేస్తున్న వయ్యారి.. నెట్టింటిని షేక్ చేస్తున్న హీరోయిన్.. ఎవరో తెలుసా..?

తాజాగా ఓ పాన్ ఇండియా హీరోయిన్ చిన్ననాటి పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆ హీరోయిన్.. ఇప్పుడు తన ఇన్ స్టాలో చైల్డ్ హుడ్ ఫోటోస్ పంచుకుంది. అందులో ఒక ఫోటోను ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చాం. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.

Tollywood: దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలేస్తున్న వయ్యారి.. నెట్టింటిని షేక్ చేస్తున్న హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Actress
Rajitha Chanti
|

Updated on: Sep 16, 2024 | 3:02 PM

Share

కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్‏కు చైల్డ్‏హుడ్ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలోని స్టార్స్ అందరి చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తూ వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాన్ ఇండియా హీరోయిన్ చిన్ననాటి పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆ హీరోయిన్.. ఇప్పుడు తన ఇన్ స్టాలో చైల్డ్ హుడ్ ఫోటోస్ పంచుకుంది. అందులో ఒక ఫోటోను ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చాం. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. దశాబ్దాలుగా సినీరంగంలో వరుస సినిమాలతో సత్తా చాటుతుంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న వయ్యారికి.. ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

అటు వెండి తెరపైనే కాకుండా.. ఇటు డిజిటల్ ప్లాట్‎ఫామ్‎లోనూ తనదైన నటనతో సత్తా చాటుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..? తనే హీరోయిన మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇటీవల హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన స్త్రీ 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ తో సంచలనం సృష్టించింది. 34 ఏళ్ల తమన్నా బాలీవుడ్ స్టార్ విజయ్ వర్మతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ప్రేమ విషయాన్ని గతంలోనే వెల్లడించారు. అయితే కొన్ని రోజులుగా తమన్నాను పెళ్లి ఎప్పుడూ ప్రశ్న ఎక్కువగా వేధిస్తుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

అయితే తమన్నాకు పిల్లలంటే భయమని.. అలాగే తాను తల్లిని కావడానికి భయపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. తల్లులు తమ సర్వస్వం తమ పిల్లలకు అందిస్తారని.. కానీ తాను పిల్లలకు అంత ప్రేమ, సంరక్షణ, శ్రద్ధ ఇవ్వలేనని చెప్పుకొచ్చింది. పిల్లలు పుట్టాక ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తుందని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ హోటల్స్‌కు వెళ్తే మీ ఫోన్ బాస్కెట్‌లో వెయ్యాల్సిందే.. ఎందుకో..
ఈ హోటల్స్‌కు వెళ్తే మీ ఫోన్ బాస్కెట్‌లో వెయ్యాల్సిందే.. ఎందుకో..
ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ vs నేచురల్ షుగర్: ఏది ఎక్కువ సేఫ్?
ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ vs నేచురల్ షుగర్: ఏది ఎక్కువ సేఫ్?
ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు.. చివరకు ఏం జరిగిందంటే..
ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు.. చివరకు ఏం జరిగిందంటే..
తెలంగాణలో వారికి గుడ్‌న్యూస్.. స్థలంతో పాటు ఇళ్లు ఫ్రీ..
తెలంగాణలో వారికి గుడ్‌న్యూస్.. స్థలంతో పాటు ఇళ్లు ఫ్రీ..
20ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంటున్నపెంగ్విన్‌..!
20ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంటున్నపెంగ్విన్‌..!
HYDలో ఉన్న ఆ థియేటర్ నాదే.. మాకంటే ఆయన దగ్గరే ఎక్కువ ఆస్తి
HYDలో ఉన్న ఆ థియేటర్ నాదే.. మాకంటే ఆయన దగ్గరే ఎక్కువ ఆస్తి
జయ ఏకాదశి.. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవమే..!
జయ ఏకాదశి.. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవమే..!
చెన్నై ఫ్యాన్స్‌కు మస్త మాజా ఇచ్చే న్యూస్.. కొత్త పాత్రలో ధోని..?
చెన్నై ఫ్యాన్స్‌కు మస్త మాజా ఇచ్చే న్యూస్.. కొత్త పాత్రలో ధోని..?
క్లైమాక్స్ చెప్పగానే నవ్వేశారు.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర
క్లైమాక్స్ చెప్పగానే నవ్వేశారు.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర
హైదరాబాద్‌లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల కలకలం.. సీపీ వార్నింగ్
హైదరాబాద్‌లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల కలకలం.. సీపీ వార్నింగ్