Samyuktha: ఓనం స్పెషల్.. ట్రెడిషనల్ లుక్‏లో మరింత అందంగా సంయుక్త.. రెండు కళ్లు చాలవు..

మలయాళీలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ ఓనం. కేరళలో అందరూ వేడుకగా జరుపుకునే ఈ ఫెస్టివల్ రానే వచ్చేసింది. ఈరోజు పద్దతిగా సంప్రదాయ కసావు చీరల్లో అందంగా మెరిసిపోయారు మలయాళీ ముద్దుగుమ్మలు. తాజాగా హీరోయిన్ సంయుక్త ఫోటోస్ షేర్ చేసింది. ఓనం ఫెస్టివల్ స్పెషల్.. కసావు చీరలో అందంగా ముస్తాబయ్యింది ఈ ముద్దుగుమ్మ.

Rajitha Chanti

|

Updated on: Sep 15, 2024 | 8:43 PM

మలయాళీలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ ఓనం. కేరళలో అందరూ వేడుకగా జరుపుకునే ఈ ఫెస్టివల్ రానే వచ్చేసింది. ఈరోజు పద్దతిగా సంప్రదాయ కసావు చీరల్లో అందంగా మెరిసిపోయారు మలయాళీ ముద్దుగుమ్మలు. తాజాగా హీరోయిన్ సంయుక్త ఫోటోస్ షేర్ చేసింది.

1 / 6
ఓనం ఫెస్టివల్ స్పెషల్.. కసావు చీరలో అందంగా ముస్తాబయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఫాలోవర్లకు, అభిమానులకు, నెటిజన్లకు ఓనం శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటోస్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలలో సంయుక్త లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

2 / 6
భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త.. ఆ తర్వాత బింబిసార, సార్ వంటి చిత్రాలతో హిట్స్ అందుకుని గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో మెప్పించినప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.

3 / 6
చివరి సారిగా డెవిల్ చిత్రంలో కనిపించిన సంయుక్త.. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది. అలాగే హిందీలో మహారాజ్ఞి చిత్రంలో నటిస్తుంది. తన సినిమాల కోసం హైదరాబాద్ లో ఫ్లాట్ తీసుకుని ఇక్కడే సెటిల్ అయ్యిందట.

4 / 6
మొదట్లో యాక్టింగ్ తన కెరీర్ అనుకోలేదని.. సినిమాకు అవకాశం రాగానే.. అలాంటి ఛాన్సులు అరుదుగా వస్తుంటాయని.. ఒప్పుకో అంటూ తన తల్లి చెప్పారని.. దీంతో తన ఫస్ట్ మూవీకి ఓకే చెప్పినట్లు గుర్తుచేసుకుంది. 19 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టిందట.

5 / 6
ప్రపంచం గురించి సరిగ్గా అవగాహన కూడా లేని సమయంలోనే షూటింగ్ లోకేషన్ కు వెళ్లానని.. అక్కడ రెండు కెమెరాలు ఉండడం చూసి రెండు ఎందుకు ఉన్నాయి అని ఆలోచించిన్నట్లు చెప్పుకొచ్చింది. రెండు సైడ్స్ నుంచి షూట్ చేయాలంటే రెండు కెమెరాలు కావాలనుకుందని తెలిపింది.

6 / 6
Follow us
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి

ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక

పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!

ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం

దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం

మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!

ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి

శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది

భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్

పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం