- Telugu News Entertainment Tollywood Actress Rakul Preet Singh opens up about her relationship with Jackky Bhagnani
Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచుకుంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఆ సినిమాలో అందం అభినయంతో కట్టిపడేసింది..
Updated on: Jan 10, 2022 | 9:16 PM

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచుకుంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఆ సినిమాలో అందం అభినయంతో కట్టిపడేసింది రకుల్ ప్రీత్ సింగ్.

ఆతర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. వచ్చిన ఆఫర్లన్నింటిని అందిపుచ్చుకుంటూ టాలీవుడ్ లో రాణించింది రకుల్.

ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ.. వచ్చింది.

ఇక తక్కువ సమయంలోనే రకుల్ స్టార్ హీరోయిన్ ట్యాగ్ ను అందుకుంది. ఇక ఈ అమ్మడు తెలుగుతోపాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది.

అలాగే బాలీవుడ్ లోనూ మూవీస్ చేసి అలరించింది ఈ పాలబుగ్గల సుందరి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది ప్రేమలో మునిగి తేలుతుంది. ఈ విషయం పై గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ రీసెంట్ గా కన్ఫామ్ చేసింది ఈ భామ.

బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ, తాను ప్రేమలో ఉన్నామని చెప్పింది. తామిద్దరం చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నామని చెప్పింది. తన జీవితంలో ఇదొక అద్భుతమైన ఫేజ్ అని తెలిపింది.




