AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandita Swetha: సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన నందిత శ్వేత స్టన్నింగ్ ఫోటోలు..

నందిత శ్వేత.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో నందిత సెకండ్ హీరోయిన్ గా నటించింది

Rajeev Rayala
|

Updated on: Jun 09, 2025 | 1:26 PM

Share
నందిత శ్వేత.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 

1 / 5
2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో నందిత సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో దాంతో నందిత శ్వేత పేరు మారుమ్రోగింది.

2 / 5
ఆతర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ లో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసింది. అలాగేనటనతో పాటు గ్లామర్ పరంగానూ ప్రేక్షకులను అలరించింది ఈ వయ్యారి భామ. పలు సినిమాల్లో హీరోయిన్ గా మరికొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గానూ నటించింది నందిత. 

3 / 5
పాయల్ రాజ్ పుత్ హీరోగా నటించిన మంగళవారం సినిమాలో పోలీస్ ఆఫిసర్ గా కనిపించి ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. ఇప్పుడు ఈ చిన్నదానికి అనుకుంతగా ఆఫర్స్ రావడం లేదు. దాంతో సోషల్ మీడియాతోనే బిజీ బిజీగా గడిపేస్తుంది ఈ వయ్యారి భామ. 

4 / 5
ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది నందిత శ్వేత. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింటవైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న హీరోయిన్ కు ఆఫర్స్ ఎందుకు రావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 

5 / 5
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు

తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..

మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!

శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!

గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్

వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..

ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.

థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..

భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..