కుర్రాళ్ళ లేటెస్ట్ క్రష్  అందాల భామ రమ్య పసుపులేటి

24 June 2026

Pic credit - Instagram

Rajeev 

రమ్య పసుపులేటి.. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో నటిగా గుర్తింపు పొందుతుంది ఈ ముద్దుగుమ్మ . తన అందంతో అభినయంతో కట్టిపడేస్తుంది ఈ చిన్నది. 

ఆమె 2018లో విడుదలైన ‘హుషారు’ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన క్యూట్ యాక్టింగ్ తో కవ్వించింది

ఆతర్వాత వరుసగా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ అమ్మడు నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. 

మైల్స్ ఆఫ్ లవ్, ఫస్ట్ ర్యాంక్ రాజు’, బీఎఫ్‌ఎఫ్‌ (‘బెస్ట్‌ ఫ్లాట్‌మేట్‌ ఫరెవర్‌) అనే వెబ్‌సిరీస్‌లో నటించి మంచి గుర్తింపునందుకుంది.

2024లో వచ్చిన మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాతో ఈ అమ్మడు మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. 

మ్యాన్ స్క్వేర్ సినిమాలో చిన్న పాత్రలో అలా మెరిసి ఇలా మాయం అయ్యింది. సోలో బాయ్ అంజి సినిమా చేసింది. 

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది.