Tollywood : గంటకు15 లక్షలు రెమ్యూనరేషన్ ఏంటి భయ్యా.! ఈ యంగ్ బ్యూటీ రేంజే వేరు గురు..
స్టార్ హీరోయిన్స్ కూడా షాక్ అయ్యేలా యంగ్ బ్యూటీస్.. డిమాండ్ చేస్తున్నారు. పైగా నిర్మాతలు కూడా ముద్దుగుమ్మలు అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. పైన కనిపిస్తున్న చిన్నది కూడా అంతే.. చేసింది తక్కువ సినిమాలే కానీ కోట్లల్లో రెమ్యునరేషన్. నిర్మాతలే కాదు స్టార్ హీరోలు కూడా షాక్ అవ్వలసిందే..
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. ఎంతో మంది ముద్దుగుమ్మ ఒకటి రెండు సినిమాలతోనే ఫెమస్ అవుతున్నారు. అలా వచ్చిన క్రేజ్‌తో వరుస సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటున్నారు. అలాగే రెమ్యునరేషన్స్ కూడా గట్టిగానే సంపాదిస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా షాక్ అయ్యేలా యంగ్ బ్యూటీస్.. డిమాండ్ చేస్తున్నారు. పైగా నిర్మాతలు కూడా ముద్దుగుమ్మలు అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. పైన కనిపిస్తున్న చిన్నది కూడా అంతే.. చేసింది తక్కువ సినిమాలే కానీ కోట్లల్లో రెమ్యునరేషన్. నిర్మాతలే కాదు స్టార్ హీరోలు కూడా షాక్ అవ్వలసిందే.. ఆ రేంజ్ లో అందుకుంటుంది ఆ భామ. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా..? చేసింది మూడు సినిమాలు అందులో ఒకటి ఫ్లాప్ కానీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు చెప్పుకోండి ఆమె ఎవరో..
ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!
పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది. రావడంరావడమే క్లాసిక్ హిట్ కొట్టింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్. కెరీర్ స్టార్టింగ్ లో సీరియల్స్ లో నటించిన ఈ అమ్మడు ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా నటించిన జర్సీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్
ఇక తెలుగులో మృణాల్ సీతారామం సినిమాతో పరిచయమైనా విషయం తెలిసిందే. హనురాఘవాపుడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆతర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మృణాల్ ఆతర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది. ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా అందుకుంటుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు పద్దతిగా నటించి మెప్పించింది. కాగా ఇప్పుడు ఈ అమ్మడు బోల్డ్ రోల్స్ లోనూ నటించడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం గంటకు రూ.15 లక్షలు తీసుకుంటుందట. అదెలా అంటే మృణాల్ షాపింగ్ మాల్ ఓపినింగ్ కు భారీగా డిమాండ్ చేస్తుందట. షాపింగ్ మాల్ ఓపినింగ్ కూడా రూ.15 లక్షలు తీసుకుంటుందట. ఇక ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించడానికి రెడీ అవుతోంది.
ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే
మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.