Indraja: స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇంద్రజ పేరు మారు మ్రోగింది. ఇక హీరోయిన్ గా రాణించిన ఇంద్రజ ప్రస్తుతం పలు టీవీ షోల్లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. పెళ్లి తర్వాత ఇంద్రజ సినిమాలకు దూరం అయ్యారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ తో అలరిస్తుంది.

Indraja: స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
Indraja
Follow us
Rajeev Rayala

|

Updated on: May 07, 2024 | 8:50 AM

ఇంద్రజ .. తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితురాలు ఈ నటి. ఒకానొక సమయంలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఇంద్రజ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఇంద్రజ. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇంద్రజ పేరు మారు మ్రోగింది. ఇక హీరోయిన్ గా రాణించిన ఇంద్రజ ప్రస్తుతం పలు టీవీ షోల్లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. పెళ్లి తర్వాత ఇంద్రజ సినిమాలకు దూరం అయ్యారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ తో అలరిస్తుంది. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇంద్రజ. మొన్నామధ్య వచ్చిన శతమానం భవతి సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రజ.  ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు ఇంద్రజ. తన నవ్వులతో, మాటలతో అభిమానులను అలరిస్తుంది ఇంద్రజ.

ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ లో ఇంద్రజ ఈ టీవీ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తూ రాణిస్తున్నారు  ఇంద్రజ. ఇదిలా ఉంటే తాజాగా ఇంద్రజ ఈ టీవీ షోలో కన్నీళ్లు పెట్టుకుంది. రీసెంట్ ఎపిసోడ్ లో వెక్కి వెక్కి ఏడ్చింది ఇంద్రజ. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో మదర్స్ డే స్పెషల్ ప్రోగ్రాం చేశారు. మే 12న మదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన ఎపిసోడ్ లో కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరూ మదర్స్ గురించి తెలిపారు. కొంతమంది తమ మదర్స్ తో ఈ ఎపిసోడ్ కు వచ్చారు. అలాగే చివరిలో కంటెస్టెంట్స్ అందరూ తల్లిగా భావించే ఇంద్రజ కోసం గిఫ్ట్స్ తెచ్చారు. అవి చూసి ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు. ఒకొక్కరు ఒకొక్క గిఫ్ట్ ఇచ్చారు. దాంతో ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే తన తల్లి గురించి కూడా తెలిపింది ఇంద్రజ. ఇందుకు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకోవడంతో అది చూసిన ఆడియన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?