Tiger Nageshwar Rao: టైగర్ నాగేశ్వరరావులో ఒక్కరు కాదు ఇద్దరు ముద్దుగుమ్మలు.. ఎవరెవరంటే..

మాస్ మాహారాజా రవితేజ (Raviteja).. డైరెక్టర్ వంశీ కాంబోలో రాబోతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageshwar). రవితేజ కెరీర్‏లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా ఇది

Tiger Nageshwar Rao: టైగర్ నాగేశ్వరరావులో ఒక్కరు కాదు ఇద్దరు ముద్దుగుమ్మలు.. ఎవరెవరంటే..
Raviteja
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 01, 2022 | 1:37 PM

మాస్ మాహారాజా రవితేజ (Raviteja).. డైరెక్టర్ వంశీ కాంబోలో రాబోతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageshwar). రవితేజ కెరీర్‏లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ క్రమంలో ఉగాది (ఏప్రిల్ 2న) మాదాపూర్ లోని నోవాటెల్లో (హెచ్ఐసిసిలో) టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఉగాది నాడు మధ్యాహ్నం 12:06 గంటలకు సినిమా ప్రీ లుక్ ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో వరుసగా ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే ఈ మూవీలో రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ నటిస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా మరో హీరోయిన్ ఉందంటూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‏గా నటించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్న ఈ సినిమాలో ప్పుడూ చేయని పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ భారీ రెస్పాన్స్ సంపాదించి ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచింది. జీవి ప్రకాష్ కుమార్ తన సంగీతంతో అలరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Also Read: Darja Teaser: దర్జా టీజర్ రిలీజ్.. చీరకట్టిన సివంగిగా మరోసారి అదరగొట్టిన అనసూయ..

Nagarjuna: శరవేగంగా ది ఘోస్ట్.. దుబాయ్‏లో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన నాగార్జున అండ్ టీం..

Ranga Ranga Vaibavanga: రంగ రంగ వైభవంగా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..

Swimming Benefits: స్విమ్మింగ్ చేస్తే బరువు తగ్గుతారా ?.. ఈ టిప్స్ ఫాలో అయితే ఖాయమంటున్న నిపుణులు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!