Anasuya Bharadwaj: లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అనసూయ.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
యాంకర్ గా తన అందం, చలాకీతనంతో ఆకట్టుకున్న అనసూయ సినిమాల్లోనూ రాణిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమత్తగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది అనసూయ.
బుల్లితెర నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా మంది సక్సెస్ అయ్యారు. ఆ లిస్ట్ లో ముఖ్యంగా చెప్పాల్సింది అనసూయ గురించే.. యాంకర్ గా తన అందం, చలాకీతనంతో ఆకట్టుకున్న అనసూయ సినిమాల్లోనూ రాణిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమత్తగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది అనసూయ. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తన పై విమర్శలు చేసే వారికి తన స్టైల్లో కౌంటర్లు ఇస్తూ ఉంటుంది అనసూయ. తనను ట్రోల్ చేసే నెటిజన్స్ కు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ లు కూడా ఇస్తూ ఉంటారు అనసూయ. ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో రేంజ్ లో వైరల్ అవుతూఉంటాయి.
తాజాగా ఈ అమ్మడు భర్త తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిలో అనసూయ హాట్ గా కనిపించి కవ్విస్తున్నారు. కాగా ఈ ఫొటోస్ లో భర్తకు లిప్ లాక్ ఇస్తూ ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.
అనసూయ ఫోటోల పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నా.. మరి కొంతమంది మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అనసూయ ఫాలోయింగ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.
View this post on Instagram