AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Khanna: ఈ రేంజ్‌లో అందాలు ఆరబోస్తున్నా పెద్ద హీరోలు పట్టించుకోరేంటబ్బా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. అందం, అభినయం ఎంత ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు స్టార్ హీరోస్ సరసన మాత్రం ఛాన్స్ అందుకోలేకపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.

Rashi Khanna: ఈ  రేంజ్‌లో అందాలు ఆరబోస్తున్నా పెద్ద హీరోలు పట్టించుకోరేంటబ్బా..!!
Raashi Khanna
Rajeev Rayala
|

Updated on: Jun 05, 2023 | 2:57 PM

Share

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది రాశీ ఖన్నా. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. అందం, అభినయం ఎంత ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు స్టార్ హీరోస్ సరసన మాత్రం ఛాన్స్ అందుకోలేకపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం రాశీ ఖన్నా హిందీ సినిమాలతో బిజీగా ఉంది.. ప్రస్తుతం ఆమె సుందర్ సీ దర్శకత్వంలో రూపొందుతున్న అరణ్మణై.. 4 చిత్రంలో నటిస్తుంది. అందం అభినయం ఉన్న ఈ చిన్నదనికి అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి . సాలిడ్ సక్సెస్ లేకపోయినా ఈ చిన్నదాని కి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది ఈ భామ. తాజాగా రాశిఖన్నా షేర్ చేసిన ఫోటోలు కుర్రకారుకు కిర్రెక్కిస్తున్నాయి. రోజు రోజుకు అందం పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ.

రీసెంట్ గా మిర్రర్ ఫోటోను షేర్ చేసింది ఈ వయ్యారి భామ.. అందాలు వడ్డిస్తూ.. కుర్రకారును కవ్విస్తోంది ఈ చిన్నది. రాశి ఖన్నా ఎంతలా అందాలు ఆరబోసిన ఆశించిన స్థాయిలో బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావడం లేదు. ఎన్టీఆర్ తప్ప ఇప్పటివరకు రాశి పెద్ద హీరోల సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు ఈ రేంజ్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న రాశికి ముందు ముందు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు