- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna's wife and Second Daughter visited Australian Parliament Building along with TDP representatives
Nandamuri Balakrishna: ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనంలో బాలయ్య కుటుంబం సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు. .
Nandamuri Balakrishna: ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనాన్ని టీడీపీ ప్రతినిధుల బృందంతో పాటు సినీ హీరో, రాజకీయ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి, ఆయన రెండో కుమార్తె తేజస్విణి సందర్శించారు.
Updated on: Jun 05, 2023 | 4:11 PM
Share

ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం అస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఆ క్రమంలోనే ఆ దేశ పార్లమెంట్ భవనాన్ని ఈ బృందం సందర్శించింది.
1 / 5

ఈ ప్రతినిధుల బృందంలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి, ఆయన రెండో కుమార్తె తేజస్విణి ఉన్నారు.
2 / 5

ప్రతినిధుల బృందంతో పాటు టీడీపీ జాతీయ ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు.
3 / 5

ఇక ఈ బృంధంతో ఎన్ఆర్ఐ టీడీపీ ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం కూడా కలిసి సందడి చేశారు.
4 / 5

ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
5 / 5
Rashi Phalalu: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?
