Kanguva: కంగువా రిలీజ్ డేట్ మారింది.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..

 సరికొత్త కథాంశంగా తెరకెక్కిన చిత్రం కంగువ. తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని "గ్రీన్ స్టూడియో" నిర్మించింది. ఈ సినిమా కోసం సూర్య ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 

Rajeev Rayala

|

Updated on: Sep 21, 2024 | 9:13 PM

మరి కంగువ టీమ్ కల నిజమవుతుందా..? ఈ సినిమా 2000 కోట్ల మార్క్‌ను రీచ్ అవుతుందా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే నవంబర్ 14న సినిమా రిలీజ్‌ వరకు వెయిట్ చేయాల్సిందే.

1 / 5
కంగువా పార్ట్ 1 నవంబర్ 14న విడుదల కానుంది. దీని రిలీజ్‌కు ముందే కార్తిక్ సుబ్బరాజ్ సినిమాను పూర్తి చేసారు సూర్య. కంగువాపై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. అలాగే కార్తిక్ సుబ్బరాజ్‌తో గ్యాంగ్ స్టర్ డ్రామా చేస్తున్నారు సూర్య. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్.

2 / 5
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చివరి వర్క్ జరుపుకుంటుంది.అయితే ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కావాల్సి ఉండగా, రజినీకాంత్ "వెట్టయన్" విడుదల కారణంగా కంగువ విడుదల వాయిదా పడింది. 

3 / 5
దీంతో కంగువాకు పూర్తి స్థాయిలో థియేటర్లు దక్కకపోవచ్చన్న అంచనా వేస్తున్నారు. మరి ఈ ఇష్యూని కంగువ టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

4 / 5
మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. జూలై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ "ఫైర్ సాంగ్"ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. 

5 / 5
Follow us
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి

హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..

సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!

22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్

పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!

దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్

అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..

నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!