AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ.. ఈ ఫొటోలో ఉన్నది పాన్ ఇండియా హీరోయినా..! ఎవరో గుర్తుపట్టారా.?

పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఈ మధ్యకాలంలో వస్తున్న హీరోయిన్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. గట్టిగా చేస్తే పది సినిమాలతో ఫెడ్ అవుట్ అవుతున్నారు. మరికొంతమంది మరీ దారుణంగా ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి బై బై చెప్పేస్తున్నారు.

ఏంటీ.. ఈ ఫొటోలో ఉన్నది పాన్ ఇండియా హీరోయినా..! ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood
Rajeev Rayala
|

Updated on: Sep 22, 2024 | 7:10 AM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం అంత సులభమైన పని కాదు. ఒక్కసారి అవకాశం వస్తే ఆ తర్వాత హీరోయిన్‌గా నిలబడటానికి చాలా కష్టపడుతుంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఈ మధ్యకాలంలో వస్తున్న హీరోయిన్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. గట్టిగా చేస్తే పది సినిమాలతో ఫెడ్ అవుట్ అవుతున్నారు. మరికొంతమంది మరీ దారుణంగా ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి బై బై చెప్పేస్తున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్స్ గా మారిపోతున్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండటంతో ఇతర భాషల్లోనూ నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు హీరోయిన్స్.

ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

ఇకపోతే పైన కనిపిస్తున్న హీరోయిన్ ఏకంగా 200లకు పైగా సినిమాలు చేసింది. సినిమాల కంటే ముందు యాడ్స్ లో నటించిన ఆమె ఆతర్వాత హీరోయిన్ గా పరిచయమై స్టార్ గా మారిపోయింది. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు కుఆ వెయిట్ చేయాల్సి వచ్చేది. అంత పెద్ద స్టార్ గా మారిపోయింది ఆమె. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేలా చేసింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ.

ఇది కూడా చదవండి :ఒకరితో నిశ్చితార్థం.. కట్ చేస్తే మరొకరితో ప్రేమ, పెళ్లి.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

తన అందంతో, నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది రమ్యకృష్ణ. అయితే ఈ అమ్మడి ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే.. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరి సినిమాలు చేస్తున్నారు. అమ్మ, అత్తా పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు రమ్య. ఇక బాహుబలి సినిమా రమ్యకృష్ణకు మరోసారి క్రేజ్ తెచ్చిపెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమెకు మరిన్ని ఆఫర్స్ తెచ్చిపెట్టింది బాహుబలి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది రమ్యకృష్ణ.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్.. అరుంధతి చిన్నారి అదరగొట్టిందిగా..!! ఇలా అస్సలు ఊహించలేదు గురూ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
1 తిందాం అనుకున్నవారు 4 తింటారు అంత బాగుంటుంది ఈ స్వీట్ పూరీ..!
1 తిందాం అనుకున్నవారు 4 తింటారు అంత బాగుంటుంది ఈ స్వీట్ పూరీ..!
గోల్డ్ మెడల్ కోసం దాయాదుల పోరు.. స్టేజ్‌పై నఖ్వీ కనిపిస్తారా లేదా
గోల్డ్ మెడల్ కోసం దాయాదుల పోరు.. స్టేజ్‌పై నఖ్వీ కనిపిస్తారా లేదా
44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల హాకీలో భారత మహిళల జట్టుకు స్వర్ణం
44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల హాకీలో భారత మహిళల జట్టుకు స్వర్ణం
మదురోను పట్టుకునే ముందు AI గ్రోక్‌ను ప్రశ్నించిన ట్రంప్..
మదురోను పట్టుకునే ముందు AI గ్రోక్‌ను ప్రశ్నించిన ట్రంప్..
చిన్న విషయంలో గొడవ.. ఫ్రెండ్‌ను ఎంత ఘోరంగా హత్య చేశారో
చిన్న విషయంలో గొడవ.. ఫ్రెండ్‌ను ఎంత ఘోరంగా హత్య చేశారో
కంపెనీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేయడం లేదా..? ఇలా ఫిర్యాదు చేయండి..
కంపెనీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేయడం లేదా..? ఇలా ఫిర్యాదు చేయండి..
రోహిత్-గిల్‌కు రెస్ట్? చివరి వన్డేలో టీమిండియా ప్రయోగాలు
రోహిత్-గిల్‌కు రెస్ట్? చివరి వన్డేలో టీమిండియా ప్రయోగాలు
మరో రెండు రోజుల్లో గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్లే
మరో రెండు రోజుల్లో గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్లే
200 ఏళ్ల చావిడి.. నేటికీ చెక్కుచెదరలేదు
200 ఏళ్ల చావిడి.. నేటికీ చెక్కుచెదరలేదు
కొన్ని విషయాలు మనతోనే ఉండాలి.. సెంచరీపై రోహిత్‌ స్పందన
కొన్ని విషయాలు మనతోనే ఉండాలి.. సెంచరీపై రోహిత్‌ స్పందన