Mirnalini Ravi: అందాల మృణాళిని తెలుగు దర్శకులు పట్టించుకోవడం లేదా.?

మృణాళిని రవి.. ఈ అమ్మడి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ తేజ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ వయ్యారి. 

Rajeev Rayala

|

Updated on: Sep 21, 2024 | 9:06 PM

మృణాళిని రవి.. ఈ అమ్మడి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ తేజ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ వయ్యారి. 

మృణాళిని రవి.. ఈ అమ్మడి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ తేజ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ వయ్యారి. 

1 / 5
 వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో బుజ్జేమ్మ గా తన నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత ఈ చిన్నది తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంది. 

2 / 5
గద్దల కొండ గణేష్ సినిమా కంటే ముందు 2019లో విడుదలైన సూపర్‌ డీలక్స్‌ సినిమా ద్వారా సినీరంగం లోకి అడుగు పెట్టింది.. అదే ఏడాది తెలుగులోకి పరిచయం అయ్యింది. ఇక తెలుగులో ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మాయ మశ్చేంద్ర సినిమాలు చేసింది. 

3 / 5
అలాగే తమిళ్ లో విశాల్ హీరోగా నటించిన ఎనిమి, అలాగే విజయ్ అంథోని హీరోగా చేసిన లవ్ గురు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ మృణాళిని రవి చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

4 / 5
ఓ వైపు పద్దతిగా కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ లుక్ లోనూ కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు.. రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా కొన్ని క్రేజీ ఫోటోలు పంచుకుంది. 

5 / 5
Follow us