Mahesh Babu: ఆ మ్యాగజైన్‏కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..

మహేష్ మరింత స్టైలీష్ లుక్‏లో కనిపించనుండడంతో సర్కారు వారి పాట చిత్రాన్ని చూసేందుకు మహేష్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Mahesh Babu: ఆ మ్యాగజైన్‏కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..
Mahesh Babu 1
Follow us
Rajitha Chanti

|

Updated on: May 11, 2022 | 7:05 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ పరశురామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా గురువారం (మే 12)న గ్రాండ్‏గా విడుదల కాబోతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. . ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియోస్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇందులో మహేష్ మరింత స్టైలీష్ లుక్‏లో కనిపించనుండడంతో సర్కారు వారి పాట చిత్రాన్ని చూసేందుకు మహేష్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా మహేష్ ఓ ప్రముఖ మ్యాగజైన్‏కు థ్యాంక్స్ చెప్పారు.

ద పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీ పై తాను ఉన్న ఫోటోను స్వయంగా ట్విట్టర్ ఖాతాగా షేర్ చేశారు మహేష్.. ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై తన ఫోటోను ప్రచురించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. ఈ ఫోటో కోసం జరిగిన షూట్ ఎంతో సరదాగా గడిచిందని.. ఇందుకు కృషి చేసినవారికి సైతం మహేష్ థ్యాంక్స్ చెప్పారు. సర్కారు వారి పాట చిత్రం అనంతరం.. మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జూన్ లో ప్రారంభం కాబోతున్నట్లు ఇటీవలే మహేష్ తెలియజేశారు.. అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలోనూ మహేష్ ఓ మూవీ చేయనున్నాడు..

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: నెట్ శారీ లో కుర్రకారుని కవ్విస్తున్న కళావతి… కీర్తి లేటెస్ట్ పిక్స్

Vijay Devarakonda: బర్త్‌డే రోజు ఎమోషనల్‌ అయిన విజయ్‌ దేవరకొండ.. సోషల్‌ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌..

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయిందా? ఆరోజే రానుందంటూ జోరుగా ఊహాగానాలు..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే