తండ్రైన ప్రముఖ నటుడు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు

ప్రముఖ నటుడు, డైరెక్టర్‌ బాసిల్‌ జోసెఫ్‌ తండ్రి అయ్యాడు. ఆయన భార్య ఎలిజబెత్‌ శామ్యుయెల్‌ బుధవారం (ఫిబ్రవరి 15) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనంద క్షణాలను సోషల్‌ మీడియా వేదికగా..

తండ్రైన ప్రముఖ నటుడు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు
Actor Basil Joseph
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 15, 2023 | 7:55 PM

ప్రముఖ నటుడు, డైరెక్టర్‌ బాసిల్‌ జోసెఫ్‌ తండ్రి అయ్యాడు. ఆయన భార్య ఎలిజబెత్‌ శామ్యుయెల్‌ బుధవారం (ఫిబ్రవరి 15) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనంద క్షణాలను సోషల్‌ మీడియా వేదికగా బేసిల్‌ స్వయంగా పంచుకున్నాడు. ఈ ఆనందాన్ని పంచుకోవడం చాలా థ్రిల్‌గా ఉందని తెలిపాడు. తమ గారాలపట్టికి హోప్‌ ఎలిజబెత్‌ బాసిల్‌ అనే పేరు పెట్టినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా బిడ్డను ఎత్తుకున్న ఫొటోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేస్తూ ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. కాగా బాసిల్ 2017లో ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నారు. ఇక దుల్కర్ సల్మన్​, నజ్రియా ఫాహద్, టోనివో థామస్​, ఐశ్వర్యా లక్ష్మీ, సంయుక్త వంటి పలువురు సెలబ్రెటీలు జోసెఫ్‌​దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

మలయాళ నటుడైనా బాసిల్‌ జోసెఫ్‌ కుంజిరామాయణం అనే షార్ట్‌ ఫిల్మ్‌కు దరకత్వం వహించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత గోధ, సూపర్ హీరో, మిన్నల్ మురళి చిత్రాలకు దర్శకత్వం వహించారు. వైరస్‌, జోజి మువీల్లో సపోర్టింగ్‌ రోల్స్‌ పోషించాడు. తెలుగులో విడుదలైన జయ జయ జయ జయ హే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యాడు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. బాసిల్‌ తాజా చిత్రం మిన్నల్ మురళి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పటికి మంచి టాక్‌ అందుకుంది. ఈ చిత్రం పాజిటివ్‌ రివ్యూలతోపాటు, క్రిటిక్స్‌ ప్రశంసలను సైతం అందుకుంది. ఈ మువీలో బేసిల్‌ రాజకీయ నాయకుడిగా కనిపించారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఏషియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడిగా (ఫిక్షన్) అవార్డును అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..