Samantha: 6 వందల మెట్లకు సామ్‌ ప్రత్యేక పూజల వెనుక అసలు కారణం అదేనా..?

దక్షిణాది కథానాయిక సమంత తమిళనాడులోని పళని మురుగన్‌ ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఐతే ఈ ప్రత్యేక పూజల వెనుక..

Srilakshmi C

|

Updated on: Feb 15, 2023 | 3:30 PM

దక్షిణాది కథానాయిక సమంత తమిళనాడులోని పళని మురుగన్‌ ఆలయాన్ని సందర్శించారు.

1 / 5
ఆ దేవాలయంలో 600 మెట్లు ఉండగా ప్రతీ మెట్టుపై హారతి కర్పూరం వెలిగించి, అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. మానసిక ప్రశాంతత కోసం ఈ పూజలు నిర్వహించినట్లు సమాచారం.

2 / 5
సమంత పూజలు చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. గతేడాది సమంత మయోసైటిస్‌ బారీన పడ్డ సంగతి తెలిసిందే. ఈ చికిత్సలో భాగంగా ఇటీవల ఐవీఐజీ (ఇంట్రావీనస్‌ ఇమ్యూనోగ్లోబలిన్‌ థెరపీ) కూడా తీసుకున్నారు.

3 / 5
వాలంటైన్స్‌ డే విషెస్‌ చెబుతూ తన బాక్సింగ్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటో షేర్‌ చేశారు నటి సమంత

4 / 5
గుణశేఖర్‌ దర్శకత్వంలో సామ్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘శాకుంతలం’ ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా.. విజయ్‌ దేవరకొండ సరసన ‘ఖుషి’ మువీలో సామ్‌ నటిస్తున్నారు.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!