Top9 ET Show: నవదీప్ కారణంగా.. చిక్కుల్లో ప్రభాస్, రేణూ దేశాయ్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన
ఈమాయదారి జబ్బులు మన సెలబ్రిటీలకే రావాలా.. ? మన సెలబ్రిటీలనే ఇబ్బందుల పాలు చేయాలా? ఈ జబ్బులకెందుకు ఇంత వివక్ష? మన సెలబ్రిటీలంటేనే వాటికి ఎందుకంత చులకన? అని ఆవేశంతో.. ఆక్రోశంతో.. అర్థం పర్థం లేని అక్కసుతో.. జబ్బులపై విరుచుకుపడుతున్నారు కొంత మంది నెటిజన్లు.
ఈమాయదారి జబ్బులు మన సెలబ్రిటీలకే రావాలా.. ? మన సెలబ్రిటీలనే ఇబ్బందుల పాలు చేయాలా? ఈ జబ్బులకెందుకు ఇంత వివక్ష? మన సెలబ్రిటీలంటేనే వాటికి ఎందుకంత చులకన? అని ఆవేశంతో.. ఆక్రోశంతో.. అర్థం పర్థం లేని అక్కసుతో.. జబ్బులపై విరుచుకుపడుతున్నారు కొంత మంది నెటిజన్లు. ఇప్పుడు పవన్ ఎక్స్ వైఫ్ కూడా ఓ జబ్బు భారిన పడడంతో.. విషయం తెలియడంతో.. ఒక్కసారిగా ఎమోషన్ అవుతున్నారు. మన హీరోయిన్లకే వస్తున్న ఈ పరిస్థితులను గుర్తు చేసుకుంటే.. రేణూ పరిస్థితి పై తెగ ఫీలువుతున్నారు. ఎవరి నిందించాలో తెలియక టోటల్ జబ్బులనే చడాపడా వాయిస్తున్నారు.
Published on: Feb 15, 2023 08:18 PM
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

