Balakrishna: కోవిడ్ నుంచి కోలుకున్న బాలకృష్ణ.. తిరిగి షూటింగ్స్‏లో బిజీ కానున్న హీరో..

స్వల్ప లక్షణాలతో బాలకృష్ణ కు కరోనా అని నిర్ధారణ కాగా.. హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నారు..

Balakrishna: కోవిడ్ నుంచి కోలుకున్న బాలకృష్ణ.. తిరిగి షూటింగ్స్‏లో బిజీ కానున్న హీరో..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2022 | 8:41 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) కోవిడ్ నుంచి కోలుకున్నారు.. ఇటీవల ఆయన కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో బాలకృష్ణ కు కరోనా అని నిర్ధారణ కాగా.. హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నారు.. బుధవారం ఆయనకు జరిపిన పరీక్షలలో కరోనా నుంచి కోలుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక వచ్చే వారం నుంచి బాలయ్య తిరిగి NBK 107 షూటింగ్‏లో పాల్గోననున్నారట. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?